Hello in my location singnal are too worse, I have complained several times but result is nil, finally Iam asking through social media than I will forward this case to Consumers forum mobile number = 9177204800,pin517152
@JioCare
ప్రముఖ అంతర్జాతీయ నటి మియా ఖలీఫా కన్నీటి పర్యంతమయ్యారు 😢
కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 160కి పైగా వైమానిక దాడులు జరగడం చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోందని ఆమె పేర్కొన్నారు.
నివాస సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులే లక్ష్యంగా సాగుతున్న ఈ విధ్వంసం 'నాగరిక ప్రపంచం చూడకూడని దృశ్యం'అని అభివర్ణించారు.
ఏసీ గదుల్లో కూర్చుని 'యుద్ధం' గురించి నిర్ణయం తీసుకోవడం ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని, ఎందుకంటే పణంగా ఉన్నది వేరొకరి కొడుకు ప్రాణం.
ఈరోజు యూరోపియన్ పార్లమెంట్లో స్పానిష్ ఎంపీ ఐరీన్ మాంటెరో రగిలించిన నిప్పు, శాంతిని కోరుకునే ప్రతి సామాన్యుడి ఆక్రందన. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి ఆమె నేరుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని, ట్రంప్‌కు యుద్ధం అంటే అంత ఇష్టమైతే, ఆయనే స్వయంగా యుద్ధభూమిలోకి దిగి తన కొడుకులను ముందు వరుసలకు పంపాలని అన్నారు. ఈ ప్రకటన కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య మాత్రమే కాదు, పటంపై గీతలు గీయడం కోసం అమాయకుల రక్తాన్ని సైతం లెక్కచేయని పాలకుల ముఖంపై కొట్టిన గట్టి చెంపదెబ్బ.
వాస్తవం ఏమిటంటే, చరిత్రలో జరిగిన అన్ని యు *ద్ధాలలోనూ బాధితులు తరచుగా పేదల కొడుకులే. అధికార మదంతో ఉన్నవారు 'జాతీయ ప్రయోజనం' అనే నినాదాన్ని లేవనెత్తినప్పుడు, ఆ ప్రయోజనం తరచుగా వారి ఖజానాకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ప్రతి ప్రపంచ నాయకుడి పిల్లలు తుపాకులతో సరిహద్దు వద్ద నిలబడిన రోజు, ప్రపంచంలోని వివాదాలన్నీ చర్చల బల్ల వద్దే పరిష్కారమవుతాయని ఐరీన్ పిలుపు మనకు గుర్తు చేస్తుంది. ఇతరుల పిల్లలను చావుకు నెట్టడం పౌరుషం కాదు, అది పరమ పిరికితనం.
యు ద్ధం చేయాలని నిర్ణయించుకున్న వారు ముందుగా తమ సొంత పిల్లలను యుద్ధభూమికి పంపాలని ఐరీన్ మాంటెరో చెప్పిన దానితో మీరు కూడా ఏకీభవిస్తున్నారా?
Hello US army & president of US about your mad decisions world is facing oil & gas crises, thousands of innocent people are died &food annd shelterless
@Desi_urbann Must understand emplolies stress & strain, corporate companies always heavy work load, leisure must need for employies so understand pain & stress of employies 🙏👍
Too sad abiut these type incidents, gent passengers are travelling with tickets but lady passsngers are travelling wih zero cost govt ,must do Justice for gents in busses
• ఆర్టీసీ బస్సులో మహిళల రచ్చ రచ్చ..
• తుని - నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో ఘటన
• ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిని జుట్టు పట్టి కొట్టిన మహిళలు
• అయితే మహిళలు కర్చీఫ్ వేసిన సీట్లో ఆ వ్యక్తి కూర్చున్నట్లు తెలిసింది.
• దీంతో వీరి మధ్య ముందుగా వాగ్వాదం జరిగింది.
• ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#RTCBUS #FreeBus #APSRTC #Tuni #Narsipatnam #ViralVideo #BusFight @abntelugutv
Delhi | Delhi Crime Branch arrested four accused in an international arms smuggling ring linked to the Pakistani ISI: Ajay, Mandeep, Dalvinder and Rohan. This gang was supplying high-end pistols made in Turkey and China to India via Pakistan. The weapons were dropped in Punjab via drones from Pakistan and then resold.
Police recovered 10 expensive foreign pistols and 92 live cartridges. They supplied arms to criminals and gangsters in Delhi and surrounding states. Two of the arrested accused are from Punjab.
(Source: Delhi Police)
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
తాము చేసే చర్యలు ఏవైనా సరే.. చట్ట పరిమితుల్లోనే ఉండాలని అధికారుల్ని, రంగనాథ్‌ను గుర్తు చేసిన న్యాయస్థానం
అధికారం ఇచ్చింది బల ప్రదర్శనం కోసం.. ప్రజలకు మంచి చేయడం కోసమని, మానవతావాదిగా ఉండాలని సూచన
కోర్టుకే అధికారాలు ఎక్కువ ఉంటాయని.. తాము జోక్యం చేసుకునే పరిస్థితులు తీసుకురావొద్దని రంగనాథ్‌కి వార్నింగ్
కూల్చివేతలు చేపట్టే ముందు ముందస్తు నోటీసులు.. విచారణ తప్పనిసరిగా చేయాలన్న సుప్రీం మార్గదర్శకాల ప్రస్తావన
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం కరెక్ట్ కాదని.. శిథిలాలను రోడ్డు మీదే వదిలేసి వెళ్తున్నారంటూ కోర్టు ఆందోళన
మంచి చేస్తున్నామని చెప్పి ప్రజలకు అన్యాయం చేయొద్దని.. వీకెండ్స్‌లో కూల్చేస్తే బాధితులు ఎక్కడికి వెళ్తారని ఆగ్రహం
కోర్టు ఆదేశాలను పాటించకపోతే.. ఎలా స్పందించాలో కూడా తమకు తెలుసంటూ రంగనాథ్‌ను హెచ్చరించిన హైకోర్టు
రెండు రోజుల క్రితం హైడ్రాపై దాఖలై ధిక్కార పిటిషన్‌ని విచారిస్తూ.. ఆ ఏజెన్సీపై పై విధంగా మండిపడిన న్యాయస్థానం
#HYDRAA #AVRanganath #HighCourt #Telangana
@Comm_HYDRAA