పార్టీ పెట్టి
పార్టీ నడపలేక
పార్టీ విలీనం చేసి
కేంద్ర మంత్రి చేసి
పార్టీకి దూరమైపోయి ట్రోల్ల్స్ అవుతున్న మనిషిని వెనుకేసుకొరావటానికి ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం 3 సార్లు సీఎంగా గెలిచిన వ్యక్తి సినిమాలో సీన్లు అడ్డుకుపెట్టుకుంటున్నారా?
Megastarని మొ*లో స్టార్ అనే రోజులు కూడా వస్తా��ి
Yemi ayya @PawanKalyan garu SrNTR pettina party lekapothe meeru MLA avvaleru alanti person ni kaavali ani mee anna garu @NagaBabuOffl troll kavalani cheyyipistunte meeru yemi chestunnaru?
A small request @naralokesh@ncbn please remove NTR photo in your TDP party and your fucking alliance. We are not ready to accept these type of activities from the so called alliance members and you seeing these with open eyes.
@chaitu_724 Sr NTR meme reference 1 year back trend ayyindi
Ee madya 1 week nundi malli trend avutundi
Antha sudden ga cinema lo scene add cheyyadam kastam so munde scene petti theatre lo click avvali ani social media lo ruddadam start chesaru
Mega Mafia 💥
Siggu thechukondi Nandamuri and TDP 😡😡😡😡
This is how they are throwing mud on Annagaru , it was a planned attack ani mothukunam no use
Mee lo okkallu react avala 🤦🏻♂️🤦🏻♂️
This @NagaBabuOffl did same after 2015 and he is doing same now
#TeluguDesamParty#Nandamuri
Oka scene correct ga 3 days mundhu nunde troll avthundi… same adhe scene ivala released movie lo undi..
Wowwwww !! Entha pedha mafia ra thuuuu… Intha planned ga troll chesthunnaru 🤮🤮
Manam mathram em cheyakunda Musukuni kurchovali 🙏🏻🙏🏻🙏🏻
తెలుగుదేశం పార్టీ ఎవరి పొత్తుల వల్లనో, ఎవరో నాయకుల వల్లనో గెలిచే పార్టీ కాదు.
లక్షలాది కార్యకర్తల చెమట, త్యాగం, కష్టంతో ప్రజల మధ్య నిలబడి విజయం సాధించే పార్టీ.
నంబూరి శేషగిరిరావు గారి లాంటి కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. 💛✌️
ఒక సందర్భంలో.....
నేను, కేసీఆర్, ఫ్రొఫెసర్ జయశంకర్ ముగ్గ��రమే ఉన్నాం
అప్పుడు జయశంకర్‌ను కేసీఆర్ అవమానపరిచేట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు
నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధ పడ్డాను....
ఆ తరువాత జయశంకర్‌ను అడిగాను...
ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ
ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు....కాని నేను ఏమి చేయలేను హనుమంతున్న అన్నాడు
నాకు ఆలోచన ఉంది...
దానిని అమలు చేసే శక���తి నాకు లేదు...
మంచి అయినా చెడు అయినా....
కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడినా....
తెలంగాణ రాష్ట్రం కోసం భరిస్తున్నా అన్నాడు
బతికి ఉన్నప్పుడు అవమాన పరిచిన బీఆరఎస్ నాయకులు...ఇప్పుడు ఆయనను దేవుడు మాదిరి కొలుస్తున్నారు
--- వి. హనుమంతరావు (మాజీ ఎంపీ)