I still remember watching MS bat in Bangladesh and telling Sourav that there was something special about his power hitting. You could see he had a rare gift, and what a journey he went on to have.
It was a real joy sharing the dressing room with you and being part of some of our most memorable moments in Indian cricket. I always believed you would do something special, and you went on to achieve so much more.
You've given Indian cricket your very best, and it's been wonderful to have shared this journey with you. Well played, MS!
OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning.
From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home.
Read more : https://t.co/YKsoHYE51A
#WhistlePodu
A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected.
Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation.
I empathise with @SauravDassss and @AshutoshRanka.
రేపు విశాఖకు వైయస్ జగన్ గారు!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులను పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకుల ద్వారా తెలుసుకుంటున్న శ్రీ వైయస్ జగన్, రేపు (10.06.2026) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది ఎవరు? ప్రైవేటీకరణ కోసం కుట్రలు చేసింది ఎవరు?
విశాఖ ఉక్కు.. ప్రజల హక్కు.. దాన్ని ప్రైవేటీకరణకు ఒప్పుకోమంటూ వైయస్ఆర్సీపీ సుదీర్ఘ పోరాటం
కానీ.. అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అయితే వైయస్ఆర్సీపీతో పాటు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన @ncbn
కానీ.. ఈరోజు సిగ్గులేకుండా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడింది మేమే అంటూ @naralokesh, @PawanKalyan అబద్ధాలు
#VizagSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
.@naralokesh నీకు కొంచెమైనా బుద్ది ఉందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోతే.. ఆ కార్మిక కుటుంబాల్ని పరామర్శించి అండగా నిలవాల్సిందిపోయి.. అహంకారపు మాటలు మాట్లాడతావా?
మేమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఈ స్థాయికి తెచ్చామంటూ సిగ్గులేకుండా పీఆర్ స్టంట్లు ఒకటి.. అక్కడ జరిగిందేంటి..? నువ్వు చెప్తున్నదేంటి?
కార్మిక సంఘాలు వ్యతిరేకించేసరికి.. మీ ఇంట్లో చనిపోలేదు కదా? అంటావా? ఇంతకంటే దిక్కుమాలిన మాటలు ఉంటాయా లోకేష్ ?
#VisakhaSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
Thank you everyone for the wonderful birthday wishes and kind words! I am overwhelmed and grateful for the love and affection shown by my YSRCP family, who celebrated this day so passionately. Your support is my greatest strength.
Decoding Bihar Miracle - 1/12
ECI has to tell the nation how it counted 1,77,673 more than the polled votes?
Why did it change the total number of electors twice after announcing the final SIR figure?
Why did the ECI not announce the gross number of votes polled in the state?
సోషల్ మీడియాలో, మీడియాలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు
కక్షపూరితంగా తప్పుడు కేసు పెట్టించి.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే హైదరాబాద్ లో ఈరోజు అరెస్ట్ చేయించిన చంద్రబాబు
కుటుంబ సభ్యుల ఫోన్లు విషయంలో లాక్కుని భయబ్రాంతులకి గురి చేసిన పోలీసులు
మరీ ఇంత దౌర్జన్యం ఎందుకు @ncbn ?