New York: CPI National Secretary K. Ramakrishna met and congratulated renowned radiation oncologist and Padma Bhushan awardee Dr. Nori Dattatreyudu during his visit to New York. Dr. Nori was conferred the Padma Bhushan in 2026 for his distinguished contributions to medicine.
CPI National Secretary K. Ramakrishna Meets CPUSA Leadership in New York
New York: Communist Party of India (CPI) National Secretary K. Ramakrishna met with leaders and members of the Communist Party USA (CPUSA) in New York and exchanged views on current political developments.
Remembering Karl Marx on his birth anniversary.
A towering thinker & revolutionary, Marx reshaped how we understand society. His work spanned philosophy, economics & politics, exposing the roots of exploitation and giving a framework to challenge it.
Red Salute!
On this day, we remember the martyrs of Jallianwala Bagh.
Their innocent blood exposed colonial brutality and serves as a reminder that our freedom was won at great cost. It is our duty to defend it.
Salute to the martyrs!
వీర జవాన్ కు నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
జమ్మూ కాశ్మీర్లో రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్, వారి కుటుంబాన్ని వారి స్వగ్రామమైన పె��ుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాలో శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం మురళి నాయక్ వీర మరణం పొందారని ఆయన దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు. అతి చిన్న వయసులోనే మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. తల్లిదండ్రులకు ఒక్కగాన ఒక కుమారుడు మృతి చెందడంతో వారి బాధ చెప్పలేని విధంగా ఉంటుందన్నారు. వీరి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని వారు కోరారు అనంతరం తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చారు ధైర్యంగా ఉండాలని వారికి తెలిపారు . ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్,శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, అనంతపురం సిపిఐ కార్యదర్శి జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కాటమయ్య, ఏ ఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుళ్లాయి స్వామి, సత్యసాయి జిల్లా కార్యదర్శిలు నరసింహమూర్తి మహేంద్ర అనంతపురం జిల్లా కార్యదర్శులు వెంకట నాయక్, మంజునాథ్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
#మురళినాయక్ #MuraliNayak #CPIRamakrishna #Jawan #OperationSindhoor
On behalf of CPI and the people of India felicitated com To Lam, General secretary, communist party of Vietnam on the eve of 50th reunification day of Vietnam.
@CPI_National#ToLam#CPIRamakrishna#CPI#Vietnam50