Common Services Centers(#CSC) has signed an MoU with the Department of Food & Public Distribution, under the Ministry of Consumer Affairs, Food and Public Distribution to Enable Ration Card Services through 3.70 Lakh CSCs across the country.
#DigitalIndia#RuralEmpowerment
కొత్తగా కేంద్ర ప్రభుత్వం అసంఘటిత *కార్మికుల సామాజిక భద్రత* కొరకు కొత్త పథకాలు తీసుకురావడానికి NDUW(E-SHRAM) పోర్టల్ ను ప్రారంబించింది.
ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి *ఆర్థిక లబ్ది మరియు ివిధ ప్రయోజనాలు* పొందే అవకాశం ఉంటుంది.
Through UMANG App, farmers can now easily view their Soil Health Card on the basis of their mobile number and location. This single App offers 1323 services from 144 departments. #DigitalIndia