విద్యారంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త విధాననిర్ణయాల్లో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కనిపిస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పాఠ్యప్రణాళికలో సీంఎం @ysjagan గారు తీసుకొచ్చిన మార్పులు దీంట్లో ప్రధానంగా కనిపించాయి. (1/2)
ఇక మాపార్టీ విషయానికొస్తే వికేంద్రీకరణే లక్ష్యంగా 3 ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. అదే మేనిఫెస్టోతో మా నాయకుడు ప్రజలముందుకు వెళ్లారు. ప్రజలు ఆశీర్వదించి 151 సీట్లతో గెలిపించారు. ఇప్పుడు చెప్పండి బాబుగారూ? ప్రజలు తీర్పు కోరాల్సింది మీరా? మేమా? (3/3)
ఎవర్నీ సంప్రదించకుండా, ఏకపక్షంగా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. పోనీలే అనుకున్నా.. మీ పాలనాకాలంలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం పూర్తిచేయలేదు. అటు రైతులకూ న్యాయం చేయలేదు. ఇటు అమరావతీ కట్టలేదు.(2/3)
చంద్రబాబుగారూ @ncbn .. మీరు 2014 ఎన్నికల్లో రాజధాని వ్యవహారాలను ప్రజలముందు పెట్టలేదు. అందువల్ల రాజధాని విషయంలో మీకు ప్రజల తీర్పు లేదు. పోనీ వికేంద్రీకరణ గురించి చెప్పిన శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోలేదు.(1/3)
ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో అగ్రిప్రమాదం పట్ల విచారం వ్యక్తంచేస్తున్నా. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు ఉంటాయి.
వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గారి AMRDA సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.
రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు.
Our Hon. CM YS Jagan garu is COMMITTED to developing 3 CAPITALS. His review on AMRDA is a testimony of his commitment. Unlike CBN for whom capital has been a PROFITABLE REAL ESTATE BUSINESS, FOR US CAPITAL IS A PLACE which will really benefit people.
కేవలం 14 నెలల కాలంలో పేదల సంక్షేమం మీద జగన్ గారి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.59,425 కోట్లు.
73 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డు.
బాబూ... మీ 14 ఏళ్ల పాలనలో ఇదే తరహాలో ఏం చేశారో అధికారికంగా లెక్కలు విడుదల చేసే ధైర్యం ఉందా..?
M.S.Dhoni, the name which was synonymous with EXCELLENCE in cricket would be a thing of the past now. Cricket would miss his HELICOPTER shots. I wish MSD an eventful second innings off the field. I hope he would continue to play a vital role in Indian cricket.
చాతుర్మాస దీక్షలో ఉన్న కుర్తాళం పీఠాధిపతి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ప్రపంచం కరోనా నుంచి త్వరలో విముక్తి పొంది ప్రజలంతా ఆరోగ్యాంగా ఉండేలా ఆశీర్వదించాలని కోరాను.
AP is home to a diverse array of indigenous communities. We're proud of our tribal heritage & are doing everything in our capacity to uplift & preserve their culture & ethnicity. The distribution of RoFR pattas to tribals has been postponed to 2nd October due to #COVID19. (1/2)
I congratulate Hon'ble PM @narendramodi ji for launching the Agri-Infra fund of ₹ 1 Lakh Cr. This initiative will boost our agricultural economy by enabling farmers to add value to their produce & get sustainable higher incomes. #AatmaNirbharKrishi
Greetings on the auspicious occasion of Gokulashtami. May Lord Krishna's timeless teachings of Dharma & Karma, inspire us to follow the path of virtue & righteousness. Wishing you all good health, peace & prosperity.
#KrishnaJanmashtami