@PawanKalyan https://t.co/0qsHpGBFaa. ఆం���్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒకసారి మా గోడు వినండి రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు ఇన్ని నిరసనలు ఆందోళన చేపడుతున్న మీ దృష్టికి రావట్లేద? మీరు అసలు ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారేనా???
ఓ కూటమి ప్రభుత్వ మా!
ఓ సారి మా వైపు చూడండి .
మెగా డీఎస్సీ 2025 అభ్యర్థుల గోడు వినండి
ముఖ్యంగ��
1 ఒకే జిల్లా అభ్యర్థులకు ఒకే పరీక్ష (పేపర్)
2 వయోపరిమితి జనరల్ 47 సం"లు పెంపు
3 2024 డీఎస్సీ అప్లై చేసుకున్న అందరికీ న్యాయం జరిగేలా మెగా dsc 2025 కు అవకాశం కల్పించాలి.
@Abhi73307081 https://t.co/5xi49ADeaw ఒక రెండు నిమిషాలు ఈ వీడియో చూసి ఆ��ోచించండి అందులో ఉన్న విషయ లను అర్థం చేసుకోండి. చాలా స్పష్టంగా డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన తెలియజేయడం జరిగింది.
@naralokesh 1. ఒకే జిల్లా ఒకే పేపరు
2. వయోపరిమితి 47 సంవత్సరాల కు పెంపు
3. ఎస్సీ ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు అందించే ఉచిత డీఎస్సీ శిక్షణ పూర్తి అవ్వాలి.
4. డి ఎస్ అభ్యర్థులందరూ సమయం ఇవ్వాలి.
సర్ మెగా DSC 2025 SGT జనరల్ (oc)ఓసి అభ్యర్థులకు. ఇంటర్మీడియట్ లో 50%(oc)వారికి మార్కులు నిబంధనను తొలగించి 45%నికి సడలింపు చేసే విధముగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము
సర్ మెగా DSC 2025 SGT జనరల్ (oc)ఓసి అభ్యర్థులకు. ఇంటర్మీడియట్ లో 50%(oc)వారికి మార్కులు నిబంధనను తొలగించి 45%నికి సడలింపు చేసే విధముగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము