ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావు గారిని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్ గారు.
#ChagantiKoteswaraRao
#NaraLokesh
#AndhraPradesh
Heard #Udhayanidhi Stalin's speech. It was crass, cheap and deeply derogatory; reflecting the very political culture he seems eager to inherit.
If those with such a mindset aspire to lead a political party and one day govern the state, then God help us. What else can one expect from people who treat abusing, degrading and insulting women as a form of political theatre, basking in the applause, whistles and laughter of their loyal supporters? And who will know this better but me?
Those who normalize such language should remember that once the dignity of women is made a political casualty, no family ( including your own ) is immune from the same treatment. Public discourse must have boundaries, regardless of political differences. Women need to be respected and not treated as a pawn to play to your whims and fancies.
When you know you cannot match the performance, vision or leadership of your political opponent, resorting to personal insults and vulgarity becomes the easiest escape. #UdhayanidhiStalin and his father #MKStalin have faced their share of controversies over the years, but that should never become the standard for public life.
The Leader of the Opposition owes #Trisha an unconditional public apology for insulting her on a public platform. Lets see if can own up his dirt and if he has the courage and decency to apologize?
"పార్టీ కోసం 9నెలలపాటు జైలుకు వెళ్ళా.. కేసులు పెట్టించుకున్నా.. కానీ నన్ను పార్టీ ఆఫీసుకు సజ్జల రావొద్దని అంటారా?"
– బోరుగడ్డ అనిల్ ఆవేదన
#BorugaddaAnil#SajjalaRamakrishnaReddy#YSRCP
బిగ్ బ్రేకింగ్: ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
సీఎం విజయ్, నటి త్రిషలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ సెక్యూరిటీ నడుమ ఆయనను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు.
#UdhayanidhiStalin#CMVijay#Trisha#TamilNadu
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు ��ోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన...
సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బోరుగడ్డ అనిల్ ఆరోపణ..
సజ్జల తన అనుచరులతో తనను రౌడీష��టర్ అని ప్రచారం చేయిస్తున్నారంటూ ధ్వజం..
నాపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా.. ఎగతాళి చేసిన వారికి నోటీసులు ఇచ్చాం..
నన్ను రౌడీషీటర్ అని నిందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్..
#BorugaddaAnilKumar #protest #YSJagan #Tadepalli #House #OutSide #RTV
🚨 Massive drama in Tamil Nadu politics:
Opposition leader Udhayanidhi Stalin has been arrested by the Tamil Nadu Police.
Yesterday, he allegedly made derogatory remarks about actress Trisha and CM Vijay.
Udhayanidhi Stalin is the same person who wanted to eradicate Sanatan Dharma. Now he is behind bars 🔥
Criticize him for his performance, but never forget he revived CSK after 2020 , stood with CSK in our lowest and we use the word “ LEGACY ” because of him !
Comeback as our Rocket Raja 🚀💛