ఇదేనా మంచి ప్రభుత్వం? 4 సంవత్సరాల తర్వాత రాబోతున్న (ఇంకా రాలేదు ) నోటిఫికేషన్ లో ఇచ్చే ఖాళీలలో యువతకి తీవ్ర అన్యాయం...
@naralokesh గారు DSC మీ పరిధిలోకి వచ్చేది కాబట్టి, మీరు గొప్పోళ్ళు అనిపించుకోడానికి ఒక్క మెగా DSC ఇచ్చేస్తే మిగతా ఉద్యోగార్థులు చంకలు గుద్దుకోవాలా???
@Anitha_TDP గారు అసెంబ్లీ సాక్షిగా 21,00 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ప్రకటించి ఇప్పుడు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా?
@ncbn గారు ప్రతి విషయం లో వైసీపీ పాలనను, మన ప్రభుత్వ పాలనను compare చెయ్యమని ప్రతి సభలోనూ చెప్తున్నారు కదా, ఇది compare చేసి ఎందుకు చూసుకోలేదు మీరు?
యువతకు మీ 5 ఏళ్ళ పాలనలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి మీరు అధికారం లోకి వచ్చారు...
మీకు, మీ కుటుంబాలకి ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప, మీ పాలనలో నిరుద్యోగులకి ఒరిగింది ఏమి లేదు...
ఇకనైనా మీ తీరు మార్చుకొని, రాబోతున్న నోటిఫికేషన్ లో ఖాళీలు అన్ని భర్తీ చెయ్యాలి... అలా కాకుండా ఎలక్షన్ కి ముందు భారీ నోటిఫికేషన్ ఇచ్చేసి అది అసంపూర్తిగా వదిలేసి ఎలక్షన్స్ కి వెళదాం అని అతి తెలివి ప్రదర్శిస్తే మాత్రం గతంలో చాలా ప్రభుత్వాలకి నిరుద్యోగులు బుద్ధి చెప్పినట్టే మీక్కూడా చెప్తారని సవినయంగా మనవి చేస్కుంటున్నాం...
మమ్మల్ని రోడ్లు ఎక్కించకండి.. మీరు ఎక్కకండి... 🙏🏻
@PawanKalyan@apjobaspirants@BJP4Andhra@PurandeswariBJP@tv9telugu@NtvTeluguLive@sakshiNews@greatandhranews