తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు
అర్థరాత్రి 11 అవుతుంది అయిన అభిమానులకి కనపడి నమస్కారం చేస్తున్న జనసేనని @PawanKalyan 🙏
నువ్వు ప్రశాంతంగా నిద్రపో అన్న నీకు పహారా మేము కాస్తాము ✊
#JanaSenaForVizag
మీడియా వాహనాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు. డీసీపీ సుమిత్ గరుడ ఓవర్ యాక్షన్.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనంపైకి ఎక్కి... ప్రజలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనిపించకుండా అతిగా ప్రవర్తన.
పోలీసు వ్యవహార శైలిని తీవ్రంగా నిరసిస్తున్న జనసేన శ్రేణులు.