రైతుబంధు కేసీఆర్ జన్మదిన సందర్భంగా *వృక్షార్చన*
తన మేధో పుత్రిక 'హరితహారం' ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు.
@SantoshKumarBRS@KTRBRS
భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనంపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న
డా. బి. ఆర్ అంబేద్కర్ గారి
వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి
ఘన నివాళులు అర్పిస్తున్నాము.
@BRSparty@KTRBRS@MarriRajasekar#ambedkar#ambedkarites
జర్నలిస్ట్, వైఆర్ టీవీ రంజిత్ అరెస్ట్ అప్రజాస్వామికం.
ప్రశ్నించే వారంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత వణుకు?
రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమకేసులు, దాడులు చేస్తున్నారు.
మీ 11 నెలల పాలనలో జర్నలిస్ట్ లపై దాడులు, అక్రమ కేసులు నిత్యం కృత్యమయ్యాయి.
ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిలదీసినందుకే రంజిత్ ను నిర్భందించారు.
వెంటనే రంజిత్ ను విడుదల చేయాలి. అక్రమ కేసులను ఎత్తివేయాలి.
జర్నలిస్ట్ లపై ప్రభుత్వ నిర్భందాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి.
ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన 👇👇
రాత్రి 11:30 ఇంట్లో పడుకున్న సోదరుడు @RammuBrs అన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొని పోతున్నారు
మరి ఇంత భయమా రేవంత్ రెడ్డి నీకు
@KTRBRS@BRSHarish
నమ్మి నానబెడితే పుచ్చులైనట్లు.. నమ్మి కాంగ్రెస్ కి ఓట్లేస్తే మోసం చేసింది. కొత్త పథకాలు రాకపోగా ఉన్నవి ఊడగొట్టారు.
అన్నీ అబద్దాలు, అంతా మోసమే. వీళ్లకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటెయ్యాలి?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish.
Congress’s @INCIndia@INCTelangana Hypocrisy Towards
“Freedom of Expression”.
🚨Journalist @shankar_journo from Telangana was attacked a month ago by @revanth_anumula@INCTelangana goons
🚨congress has always exhibited its feudalistic approach
🚨it’s leadership has never shown broad- mindedness to accept any criticism .
🚨prominent journalist from leadings news channels whom they will boycott for alleged bias in their coverage @revanth_anumula@TelanganaCMO
Let me cite a recent incident 👇👇 which took place in Telangana, cm @revanth_anumula public meeting .
@BDUTT@KCRBRSPresident
@TPadmaRao@BRSparty@KTRBRS Happy Birthday to the great man who broke the chain of slavery of crores people. His struggle is the priceless gift for us, due to which we are living good life.
Jai Bhim! 💙✊️
#AmbedkarJayanti#BhimJayanti2024
గత ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ లో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ @TPadmaRao గారి నాయకత్వం లో పండుగలను పరస్పరం గౌరవించుకున్నారు. అందుకు ఈ వీడియోనే ఉదాహరణ... 👇
#JaiTelangana@KTRBRS@BRSparty
@KTRBRS RamAnna you are the last ray of hope to help this old man, who has to undergo heart surgery and been admitted in Durgabai deshmukh hospital who is looking for help as they cannot afford more. Please help
@KTRoffice@BTR_KTR@Manikya06
ప్రొ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూములను నిరంకుశంగా లాక్కోవద్దని నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించండి..
వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధికి తోడ్పడ్డ ప్రొ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేబట్టడమే ఒక తప్పు.
పర్యావరణానికి, బయోడైవర్సిటీకి విఘాతం కల్గిస్తూ, అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల మనుగడను నాశనం చేయడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన వర్సిటీ భూములను కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించేందుకు కొత్త హైకోర్టు భవనం నెపంతో వర్సిటీ భూములను అధికారం ఉంది కదా అని నియంతృత్వంతో లాక్కోవడం పెద్ద తప్పు.
మహిళా విద్యార్థి పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని @TelanganaDGP గారికి విజ్ఞప్తి..
Go Ms 55 ని వెనక్కి తీసుకొని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన వ్యవసాయ యూనివర్సిటీ భూములను రక్షించాలని
@TelanganaCMO గారికి విజ్ఞప్తి..
#GoMs55 #ANGRAU
#Agriculture
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao gives a cheque for Rs. 5,00,000 to Smt. Padmavathi wife of late constable Krishnaiah for the education of her child who is studying MBBS IV year at Karimnagar at Pragathi Bhavan today.
#NRIs#DemandsApology#CMRevanthReddy
ఎన్నారైలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
- ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు & ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం
అసెంబ్లీ సాక్షిగా ఎన్నారైలను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్నిఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఖండించారు.
మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బీ.ఆర్.అంబేద్కర్ ఇలా మన దేశం గర్వించే గొప్ప వాళ్లంతా ఎన్నారైలేనని గుర్తు చేశారు.
మన దేశానికి, రాష్ట్రానికి ఎన్నారైలు ఎంతో సేవ చేస్తూ మనందరం గర్వపడేలో ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉన్నారని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు ఎన్నారైలు గొప్పగా కనిపిస్తారు వారి అవసరం తీరిపోయిన తరువాత పదవి రాగానే అహంకారం తో మాట్లాడుతున్నారని, దీన్ని యావత్ ఎన్నారై లోకమంతా ఖండిస్తుందని అనిల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎన్నారైలందరికి క్షమాపణ చెప్పాలని అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు.
30 తారీఖు మన వేలి మీద ఇంకు.. ఆ తర్వాత స్టేట్ అంతా పింకే పింకు
నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మన మర్రి జనార్దన్ రెడ్డి గారు - మన గుర్తు కారు.
#KCROnceAgain#VoteForCar@MJRBRS