పెనమలూరు మండలం చోడవరం గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన నూతన గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటమైనది.
సుమారు ₹20 లక్షల విలువైన భూమిని ఉచితంగా అందించిన దాత ప్రసాద్ గారికి, అలాగే CSR ద్వారా ₹10 లక్షల సహాయం అందించిన కెనరా బ్యాంక్ యాజమాన్యానికి, ఉద్యోగులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రోడ్లు, డ్రైనేజీతో పాటు విద్య, విజ్ఞానం కూడా గ్రామాభివృద్ధికి ఎంతో అవసరం. గ్రంథాలయం యువతలో పఠనాసక్తి, జ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది.
చోడవరం గ్రామంలో రోడ్డు మరమ్మతులు, రైతు భరోసా కేంద్రం పూర్తి, రహదారి విస్తరణ, శాశ్వత డ్రైనేజీ, విద్యుత్ సమస్య పరిష్కారం, వాటర్ ట్యాంక్ తదితర అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాబోయే 2–3 సంవత్సరాల్లో ప్రభుత్వ నిధులు, గ్రాంట్లను సమన్వయం చేసి చోడవరం గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తాం అని తెలియజేయడమైనది.
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
My deepest respect to Col Anurag and his family. A person who has served the nation deserves the very best care, support and rehabilitation that modern medicine can offer.
Locked-in syndrome is one of the most devastating neurological conditions.
Col Anurag is conscious and aware, but is unable to speak or move most muscles. I understand why the family is asking: “Is there anything more that can be done?”
The honest answer is: There is currently no medicine or injection proven to reverse established locked-in syndrome. But that does NOT mean that nothing can be done.
Even after 13 months, I would strongly recommend assessment at a specialised centre with experience in long-term neurorehabilitation and assistive technology.
Important interventions include:
1. Detailed reassessment by a multidisciplinary team
A neurologist, rehabilitation physician, physiotherapist, occupational therapist, speech/swallow therapist, respiratory therapist, psychologist and specialist nurses should reassess him periodically. It is important to look carefully for even small voluntary movements that may have been missed or may have emerged over time.
2. Intensive, individualized neurorehabilitation
Regular physiotherapy should focus on maintaining joint mobility, preventing contractures, improving head/trunk control, sitting tolerance and any residual voluntary movement. Even a small movement of a finger, thumb, head or eye can sometimes become functionally very important.
3. Communication should be a top priority
If eye movements are preserved, an eye-gaze or eye tracking communication system can allow the person to communicate independently with family and healthcare professionals, use a computer and potentially access the internet. Simple low-tech communication methods should also be optimized. Restoring a reliable means of communication can dramatically improve autonomy and quality of life.
4. Speech and swallowing rehabilitation
Periodic reassessment of swallowing and bulbar function is important. Some patients can recover partial swallowing or other bulbar functions. Speech-language therapy should continue whenever there is potential for improvement.
5. Respiratory rehabilitation
Chest physiotherapy, respiratory exercises, secretion management and periodic reassessment of ventilatory requirements are essential. Preventing aspiration and chest infections is extremely important.
6. Mental health and quality of life
Never assume that a person with locked-in syndrome does not understand what is happening around them.
What about newer technologies?
There is exciting ongoing research into:
1. Eye-tracking and advanced communication systems
2. Brain-computer interfaces (BCI) that translate brain signals into computer commands
3. BCI-assisted communication for people with severe paralysis
4. Robotics and functional electrical stimulation
5. Virtual reality and technology-assisted rehabilitation
6. Non-invasive brain stimulation, such as transcranial direct current stimulation, currently being explored as an adjunct to rehabilitation.
These technologies are promising, but it is important to be realistic: most are not yet proven treatments capable of reliably reversing locked-in syndrome.
▶️A recent report in 2026 described eye-tracker-assisted communication as part of multidisciplinary rehabilitation in locked-in syndrome, with improvement in communication and psychosocial adaptation.
▶️Research into brain-computer interfaces is also progressing rapidly, particularly to restore communication and interaction for people with severe paralysis.
▶️Importantly, recovery from locked-in syndrome is not always confined to the first few months. While major recovery becomes less likely with time, some patients have shown meaningful improvement over many months and even longer.
▶️The extent of recovery depends greatly on the cause, location and severity of brain injury and whether the syndrome is complete or incomplete.
For a man who has served our country, we owe him continued care, respect and access to every evidence-based opportunity for rehabilitation🙏
There may not be a miracle medicine today. But there is still meaningful medicine to be practiced and meaningful hope to be offered.
Dr Sudhir Kumar @hyderabaddoctor
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చీకటి రోజున గుర్తు చేసుకుంటూ కృష్ణ జిల్లా టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 53 కొవ్వొత్తులు వెలిగించి ప్రజాస్వామ్యంలో నిజం గెలిచిందని నినాదాలు చేశారు...
అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేసిన రోజును ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని ఒక చీకటి రోజుగా అభివర్ణించారు...
21 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి,లక్ష మందికి ఉద్యోగాలు కల్పించినందుకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి అవార్డు ఇస్తే, చంద్రబాబు నాయుడు పై కక్షసాధింపుతో తప్పుడు ఆరోపణలు చేసి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు,తగిన ఆధారాలు లేకపోవడంతో చివరకు ఆ కేసు వీగిపోయిందని,న్యాయస్థానాలలో నిజం గెలిచి క్లీన్ చిట్ లభించిందని స్పష్టం చేశారు...
నాడు బీసీలు,టీడీపీ నాయకులపై వేధింపులు: గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అనేకమంది బీసీ నాయకులను, అచ్చెన్నాయుడు గారు,కొల్లు రవీంద్ర గారు వంటి మాజీ మంత్రులను,టీడీపీ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధించారని,కొందరిని ప్రాణాలు తీసే స్థాయికి దిగజారారని ఆరోపించారు,పార్టీని భూస్థాపితం చేయాలని చూసినా,తెలుగు జాతి ఉన్నంతకాలం నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు...
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గళమెత్తారని గుర్తుచేశారు,ముఖ్యంగా మహిళా లోకం గడప దాటి బయటకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగే వరకు అలుపెరగని పోరాటం చేసిందని,2024 ఎన్నికల్లో ఆ ప్రభుత్వ అడ్రస్ గల్లంతు చేసి తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు...
కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి గారు మాట్లాడుతూ .
ఐదు దశాబ్దాలుగా రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పై ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రజా మద్దతు పుష్కలంగా ఉన్నాయని,అందుకే నేడు ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని తెలిపారు, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు...
కూటమి ప్రభుత్వం చేపడుతున్న డీఎస్సీ తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు,బురదజల్లే రాజకీయాలు చేస్తున్న విపక్షాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయంతో ప్రజలే మరోసారి గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు...
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
#3YearSinceCBNsIllegalArrest
#NijamGelichindi #ChandrababuNaidu
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆయన అరెస్టు తర్వాత, రాష్ట్ర ప్రజలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు వారందరూ ఆయనకు మద్దతుగా తరలివచ్చారు. దేవుని సంకల్పం ప్రకారం ఆయన నిర్దోషిగా నిరూపించబడ్డారు, చివరికి నిజమే గెలిచింది. ఆ చీకటి రోజును గుర్తుచేసుకుంటూ...
#NijamGelichindi
#ChandrababuNaidu
#AndhraPradesh
@JaiTDP
@TheVijayMallya You should have lay off all employees and should have gone same as AI companies today..no one says anything to them..with hair cut too..
యువత ఓర్పు, సహనాన్ని జగన్ పరీక్షిస్తున్నాడు. ప్రతిరోజూ మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఏదో విధంగా బురదజల్లడం దురదృష్టకరం. ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి ఎంతో మంది భవిష్యత్తుతో ఆడుకున్న జగన్.. ఎంతో పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీ నియామకాలపై విమర్శలు చేయడం దారుణం.
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
@JaiTDP
డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి పరాకాష్ట ఇది..
రాధిక అనే మహిళను అడ్డం పెట్టుకుని, తన అవినీతి సాక్షిలో ఫేక్ ప్రచారం చేయించాడు జగన్. రామకృష్ణ అనే వ్యక్తి డీఎస్సీలో క్వాలిఫై కాలేదు. ఏ మాత్రం కుంగిపోకుండా ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు.
అలాంటి రామకృష్ణకు క్వాలిఫై కాకపోయినా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందని, సాక్షిలో తప్పుడు ప్రచారం చేశాడు జగన్.. ఈ ప్రచారం చూసిన రామకృష్ణ తనపై నిందలు వేస్తున్న సాక్షికి, దాని వెనకాల ఉన్న జగన్కు ఛాలెంజ్ చేస్తున్నాడు.
వేలాది మంది ఆత్మగౌరవంతో ఆడుకుంటూ, డీఎస్సీపై మీరు చేస్తున్న మరో ఫేక్ ప్రచారం బట్టబయలైంది. లోకేష్ గారి ఛాలెంజ్ ఎలాగూ ఒప్పుకోలేవు.. రామకృష్ణ గారి ఛాలెంజ్ అయినా స్వీకరిస్తావా జగన్?
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#PaidFakeNews
@JaiTDP
The connection of Fermat's Last Theorem with Pythagoras’s theorem applies only when n = 2. However, the connection with geometry became important in the eventual proof. It was linked to the theory of curves and to a conjecture proposed by two Japanese mathematicians, Yutaka Taniyama and Goro Shimura.
In 1993, Andrew Wiles gave a lecture at Cambridge in which he presented a proof of Fermat’s Last Theorem. However, the proof contained an error. The French mathematician André Weil had previously compared attempts to prove the theorem to climbing Mount Everest: falling short, even by a small distance, means you have not reached the summit.
Wiles continued working on the problem and eventually found the error. With help from other mathematicians, he developed a correct argument. The revised proof was accepted by experts and finally established Fermat’s Last Theorem.
The proof was published in 1995, and Wiles received the Wolfskehl Prize. He became one of the most well-known mathematicians of his time. Years earlier, as a ten-year-old boy, Wiles had first read about Fermat’s Last Theorem in a library in Cambridge. His interest in that problem eventually led to one of the most important achievements in modern mathematics.