రెండు తెలంగాణలో ఉన్నాయా 😆😆
దక్షారామం ( ఆంధ్రా )
శ్రీశైలం (రాయల సీమ )
కాళేశ్వరం (తెలంగాణ )
ఈ మూడు కలిపితే వచ్చిందే త్రిలింగం, తెలుగు అయినా మీరు చెప్పిన తెలంగాణ అయినా అందులోంచి వచ్చాయి.
ఎవడు ఎవడికి భిక్ష వేయడు ✅ జనం దేశ విదేశాల్లో నివసించేది వాళ్ళ ప్రతిభ అవకాశాల్ని బట్టి ✅
Yes, Telangana got the Assets.
Andhra got liabilities. Revenue deficits. Debt. Complete dependence on Center. Dilapidated blocks in assembly after a freshly separated state.
Buildings and institutions allocated on geographical basis(91% of the 245 corporations/institutions in Hyderabad)
Loans were divided on population basis(58% AP, 42% Telangana).
Instagram can be a valuable OSINT source for investigating usernames, public profiles, hashtags, locations, audience activity, and online connections.
We compiled a list of Instagram OSINT tools that may help researchers analyze publicly available data more efficiently:
* Instaint
* Molly
* Picodash
* InsightGram
* HeySocial
* Inflact
* Stalker-IG
* Dumpor
* Search4IG
* PhantomBuster
Analyst Note: Instagram frequently changes its access controls and API restrictions, so third-party tools may become limited or unavailable without notice. Always verify results and use these tools lawfully, ethically, and within platform rules.
Which Instagram OSINT tool would you add?
#DDW #OSINT #Instagram #CyberSecurity
భగవాన్ చనిపోవడం ఏంటి?
ఈ లోకంలో మన ముందు కనపడేవాడు మనిషే
మంచోడు, చెడ్డోడు లాంటి స్వభావాలు కలిగి ఉంటారు కానీ ఎవడు దేవుడు కాదు
వో ఎగేసుకుని పోయి కాళ్ళ మీద పడటాలు, ఆయనకు సేవ అంటూ ఆశ్రమంలో అందర్నీ వదిలేసి ఉండిపోటాలు మానుకోండి
మీ కుటుంబమే మీకు దేవుడు, వాళ్ళకు సేవ చేయండి..!!
Ee actor lu andaru intha fake enti
Okademo 45yrs buchi ni odlo kurchopetkuntadu
Inkokadu kanipinchina prathi successful candidate ni banduvu cheseskuntadu
Ella andari kante mahesh ye melu atleast straight fwd ga cringe lekunda work relationship maintain chesedi
అమెరికాలో నివాసం ఉండే మన తెలుగు వ్యక్తి భరత్ .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసుకుంటున్న .. విజ్ఞప్తి ఇది .. క్యాన్సర్ తో బాధపడుతూ చివరిదశలో ఉన్న ఆయన తిరిగి ఇండియాకి వచ్చేందుకు ఏపీ ప్రభుత్వాన్ని సాయం అడుగుతున్నారు
@naralokesh
🙏 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అత్యవసర విజ్ఞప్తి 🙏
నా పేరు భరత్. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. గత 4 సంవత్సరాలుగా నేను తీవ్రమైన క్యాన్సర్—హెపటోసెల్యులార్ కార్సినోమా (HCC)తో పోరాడుతున్నాను.
నా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, నాకు ఎక్కువ సమయం మిగిలి లేదని వైద్యులు చెప్పారు. నా జీవితంలోని ఈ దశలో నాకు ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంది. నా మాతృభూమి అయిన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి, నాకు మిగిలిన ఈ కొద్ది సమయాన్ని నా కుటుంబ సభ్యులతో, నా ఆత్మీయులతో గడపాలని అనుకుంటున్నాను.
నా కుటుంబాన్ని చూడాలని, వారితో ఉండాలని, ఆఖరిసారిగా నా స్వదేశానికి తిరిగి చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఈ కోరికే నన్ను ఇంకా బ్రతికిస్తూ, పోరాడేందుకు బలాన్ని ఇస్తోంది.
నా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా, నేను సాధారణ కమర్షియల్ విమానంలో ప్రయాణించడం సురక్షితం కాదు. అమెరికా నుండి భారతదేశానికి చేరుకోవడానికి నాకు అత్యవసరంగా మెడికల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్ లేదా ఎయిర్ అంబులెన్స్ సహాయం అవసరం.
🙏 గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి @AndhraPradeshCM@apnrtsofficial, అలాగే భారత ప్రభుత్వానికి నేను వినమ్రంగా వేడుకుంటున్నాను... దయచేసి నేను స్వదేశానికి చేరుకునేందుకు సహాయం చేయండి.
నాకు మిగిలి ఉన్న సమయంలో నా మాతృభూమిలో నా కుటుంబంతో ఉండే ఒక్క అవకాశాన్ని తప్ప నేను మరేమీ కోరడం లేదు.
దయచేసి నా ఈ ఆఖరి కోరికను తీర్చడంలో సహాయపడండి. మీ సకాల సహాయం నాకు, నా కుటుంబానికి సర్వస్వం కాగలదు. 🙏❤️
దయచేసి ఈ విజ్ఞప్తిని విస్తృతంగా పంచుకోండి మరియు సంబంధిత అధికారుల వరకు చేరేలా సహాయం చేయండి.
#Opinion ఎపి లో... కోట్లు ఖర్చు చేసి
ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే
భారీ..అతి భారీ ట్రిప్పర్లు
టన్నులకు టన్నుల బరువుతో తిరిగడంతో
ఆ రోడ్లన్నీ పాడవుతున్నాయి
ఈ ట్రిప్పర్లను కంట్రోలు చేయాల్సి వుంది.
లేదా రోడ్ల నిర్మాణ టెక్నాలజీ మార్చాల్సి వుంది.
Who designed the Indian national flag? Who introduced the reforms that led to privatisation? Telugu people contribute around 10% of India’s total GDP. Without the contributions of Telugu people, You know where india would be
I know I write about congestion and traffic in India. But go to some of the highly populated cities globally, Chicago, London, New York etc., and the traffic is no less.
What’s different is the mental pressure.
This is a 10-lane expressway in Chicago, blocked almost every day both ways. But people follow lanes, and quite religiously.
The traffic is still there. But the chaos is not. That makes a huge difference.
In 2019 his priority was country. No one supported him.
Now his focus is state only. Everyone boot licking and begging him.
That's how world works weirdly sometime.
మార్కెట్ నుండి ఈ రోజు 8 లక్షల కోట్లు ఆవిరి. చమురు ధరల మంట ప్రపంచాన్ని కుదిపేస్తోంది. యుద్ధం మొదలు పెట్టిన ట్రంప్ కు యుద్ధం ఎలా ముగించి బయటపడాలో తెలియడం లేదు…. యుద్ధ వనరులు కూడా అడుగంటాయి. అగ్రరాజ్యం, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడంలోనూ అగ్రస్థానంలో ఉంది.
పూర్తిగా తెలంగాణ యాసలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ,
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి,
ఫిదా, దసరా, మల్లేశం, బలగం అన్నీ ఆంధ్రాలో కూడా super duper hits 🙏
Note : సినిమా బాగోక పోతే చూడరు, దానికి ప్రాంతం మీద ఏడవకూడదు ✅