#TSPICCC
Catch the Live Event of "INAUGURATION OF TELANGANA STATE POLICE- INTEGRATED COMMAND AND CONTROL CENTER & HYDERABAD CITY POLICE COMMISSIONERATE" on 04.08.2022 at 12:45Hrs, Road No.12, Banjara Hills Hyderabad.
#FruadAlert#TrapAlert
కాల్ సెంటర్లలో పని చేసే ముందు అది దేనికి సంబంధించిన కాల్ సెంటర్ అనేది తెలుసుకోండి.
#లోన్_యాప్స్, #ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కాల్ సెంటర్ అయితే వాటిని ఇగ్నోర్ చేయండి.
అవి చట్ట వ్యతిరేకమైనవి కాబట్టి అందులో జాబ్ ఆఫర్ వస్తే తిరస్కరించి పోలీసులకు పిర్యాదు చేయండి.