కరోనా వల్ల ముఖ్యమంత్రి గారు బయటికి రారంట.
కానీ చంద్రబాబు, లోకేష్ మాత్రం బయట తిరగాలని అంబటి రాంబాబు ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇప్పుడు రాజుగారి నుండి నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే?????
మొత్తం పిచ్చోళ్ళు ఎంతమంది?
నాకు తెలియాలి.
నందమూరి అందగాడు,హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nandamuri Balakrishna
#HappyBirthdayNBK#TDPFB
మా దైవం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HBDTeluguPrideCBN