“నేను 2 లక్షల పుస్తకాలు చదివాను, కానీ నాకు MLC ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు” అని వాపోయిన DCM #పారగాన్ బాబా !! నేను దీక్ష చేస్తాను, రోడ్ మీద పడుకుంటాను అని మంకు పట్టు.. ఆలా కుదరదు కనీసం “డిగ్రీ” అయినా పాస్ కావాలి అని నచ్చ చెప్తున్న అధికారులు!!
మొదట ఇంత నిక్కచ్చిగా నిలదీసిన మహిళకు 🔥🙏.
తాడికొండ టీడీపీ mla శ్రవణ్ కుమార్ తమరి కొడుకు, కూతురు, అత్త, మామ, బామ్మర్ది, అన్న, తమ్ముడు అందరికీ తల ఒక కారు దానికి ఒక సైరన్ పెట్టించారా? అమరావతి లో నీళ్ల కాంట్రాక్టు, చెట్లు నరికే కాంట్రాక్టు డబ్బు బాగా మింగుతున్నారా?
మన తెలుగు రాష్ట్రాలలో ఈ చెత్త సంస్కృతి మీతిమిరిపోతుంది
ఎమ్మెల్యే అంటే పైకెళ్లి ఉడిపడ్డారా మీరు.
అనవసరంగా ఎందుకురా బాబు ఇంకా చులకన అవుతారు ప్రజల దృష్టిలో....