ఢిల్లీ దాకా పోయింది
కేవలం బీజేపీ పెద్దలను కలిసింది
కేటీఆర్ మీద విచారణకు అనుమతి కోసమేనా?
వింతేమిటంటే
గుంపు మేస్త్రీ ఢిల్లీ పర్యటనల్లో
స్వంత పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వదు,
కానీ బీజేపీ అధిష్టానం మాత్రం రెగ్యులర్‌గా కలుస్తది!
బడే భాయ్ -చోటే భాయ్
రాజకీయ జుగల్బందీ
దేశమంతా చూస్తున్నది.
తెలంగాణ తల్లికి పుస్తెలు లేవు
“చెయ్యి గుర్తు” కోసం బతుకమ్మను పెట్టలే
కాంగ్రెస్ పెట్టిన తెలంగాణ తల్లి గురించి మాట్లాడితే కేసులు పెడతా అంటుండు రేవంత్ రెడ్డి
ఎన్ని కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. అరెస్ట్ చేస్తే చేసుకో
మేం ఉద్యమకారులం మాట్లాడుతనే ఉంటం
- వి. ప్రకాశ్
If this were to happen to your own family, will you be able to accept it @RahulGandhi Ji?
Only the Most insensitive and inhuman Government can do this!!
Two women are very much inside their house while Bulldozer is ruthlessly destroying their home in Telangana
Who will be held responsible for their physical safety?
Ek Aur Nazara Mohabbat Ki Dukaan Ka
Exactly a week ago, what is happening to National Award Icon Star Allu Arjun yesterday happened to me.
In the early hours of the morning, the police broke down the doors of my house and barged into my bedroom while my wife and young daughter were present. My crime? Simply standing up for the poor, questioning the government, and demanding accountability for promises made to the downtrodden.
This is not just an attack on Allu Arjun or me, but an attack on democracy, dignity, and the values we hold dear.
Mr. Chief Minister Revanth Reddy Garu, what you fail to see is that such blatant misuse of authority only strengthens the resolve of those fighting for truth. Neither KTR Garu, Harish Rao Garu nor I nor Allu Arjun nor countless others will be silenced. Destiny has its way of ensuring payback, and justice always prevails.
#Jai KCR
#DemocracyUnderThreat
#Chittinaidu
#PowerIsNotForever
నేను పెద్దగా సినిమాలు చూడను.
జనరల్‌గానే తెలంగాణ పక్షపాతిని కనుక
సీమాంధ్ర సినిమా ఇండస్ట్రీ మీద అభిమానం లేదు.
అల్లు అర్జున్ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం కూడా ఏమీలేదు.
కానీ,
నిన్న అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి ప్రదర్శించిన కక్ష సాధింపు చర్యను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను.
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళకు న్యాయం జరగాల్సిందే
ముందే హీరో వస్తున్నాడని పోలీసు వారికి తెలియజేసినా పట్టించుకోకుండా
ఆ అమాయకురాలి ప్రాణం పోవడానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందే
కానీ ఆ ఘటనకు అల్లు అర్జున్ను బాధ్యుడిగా చేసి
పదకొండో నెంబర్ నిందితుడిగా ఉన్న ఆయనను నిన్న ఇంట్లోకి జొరబడి అట్లా అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ, బెయిల్ వచ్చినా రాత్రంతా చంచల్గూడా జైళ్లో ఉంచాల్సిన అవసరం కానీ లేదు.
నిన్న రాత్రి ఇండియా టుడే ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇది "చట్టం తన పని తాను చేసుకుపోవడం" వల్ల జరిగిన అరెస్ట్ కాదని, స్వయంగా రేవంత్ కక్ష సాధింపు చర్యల ఫలితం అని అర్థమవుతుంది.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకోకుండా
స్వంత కక్షల తీర్చుకోవడానికే గద్దెనెక్కినట్టున్నాడు రేవంత్ రెడ్డి.
#AlluArjun
#AlluArjunArrest
ఒక్కో విషపు చుక్కను కలిపి కాంగ్రెస్ సృష్టించిన అభాండాల భాండం బద్ధలైంది.
అప్పులపై తప్పుడు కూతలకు చెంపచెళ్లుమనే సమాధానం దొరికింది.
పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పటాపంచలైంది.
అభివృద్ధిని చిన్నగాచూపి, అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది.
అధికార యావలో కాంగ్రెస్ ఇన్నాళ్లు సాగించిన ‘అప్పుల కుప్ప’ ప్రాపగాండాను రిజర్వ్‌బ్యాంక్ తాజా నివేదిక నిట్టనిలువునా చీల్చిపారేసింది.
కేసీఆర్ పట్టించుకోలేదని అందామంటే.. పదేండ్ల పసికూన రాష్ట్రం అన్ని సూచీల్లో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. అభివృద్ధే చేయలేదని అందామంటే.. కండ్లముందు తెలంగాణ ప్రగతి ప్రదీప్తి మిరుమిట్లుగొల్పుతున్నది. సంపదకు లోటులేదు.. సంక్షేమానికి కొరత రాలేదు. దీంతో కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బురదచల్లింది. ధనిక రాష్ట్రంగా ఎదిగిన తీరును దాచి.. బాకా చానళ్లతో, భజంత్రీ పత్రికలతో తప్పుడు కథనాలను వండివార్చింది.
కేసీఆర్ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా.. సెక్రటేరియట్ నుంచి కలెక్టరేట్ల దాకా.. అడుగడుగునా రుణ సద్వినియోగం కనపడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి, అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్ కౌశలం కండ్లకు కడుతున్నది.
@angrybirdtweetz Valla veela kallu pattukoni...pakkalesi.cm ayindu ...enthvarki pikindhi em ledu ..janlu chi kottina thuduchukoni poyeee brothel gadu ...