With a heavy heart ‘ my dear brother ‘Puneeth’ I pray to Almighty to take care of you in your final journey.
My heartfelt condolences to Sri Shiva Raj Kumar, & Sri Puneeth’s family members.🙏
(Cont..) మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది. అపుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది.
గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి... బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు.
(Cont..)
గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్ధిక అంశం. విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని .చదువు పూర్తయిన ,కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు. కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు.
(Cont..)
As I had travelled extensively in AOB( Andhra Orissa border) in 2018 & locals told me there is an intricate criminal network,which they were scared to reveal.I hope Govt Of India should put an interstate Task-force under central Home ministry to curb the menace.
చిన్న పిల్లలను కూడా రోడ్డు మీదకి వచ్చేలా చేశావు.. ఇది మీ దిక్కుమాలిన పాలనను ప్రతిబింబిస్తుంది @ysjagan
ఈ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయిన ఆ పిల్లల తల్లిదండ్రులు మీ మీద ఊసే రోజు దగ్గరలోనే వుంది
https://t.co/yvfXerAOTt
Fondly remembering one of the greatest Indians ever born,great Scientist, former President of India & an even greater human being Bharat Ratna Dr. #APJAbdulKalam on his 90th Birth Anniversary. He will continue to inspire & ignite minds of generations of Indians to come!!
A political film inspired by Loknayak ‘Jayaprakash Narayan’s ‘ Emergency movement in the contemporary times. Did the film opening in 2003( I think) and shelved it to do it in real life. It’s more satisfying to walk the talk rather than to act it out in a film.
ఏ.పి. రాష్ట్ర ఆర్ధిక సంక్షోభం - ఏ.పి.ప్రజల భవిష్యత్తు" పై తక్షణం ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని జనసేన కోరుకుంటోంది. వై.ఎస్.ఆర్.సి.పి.తో సహా అన్ని రాజకీయ పక్షాలు, శ్రీ ఉండవల్లి అరుణకుమార్, జస్టిస్ శ్రీ లక్ష్మణ రెడ్డి,శ్రీ ఆంజనేయ రెడ్డి ( విశ్రాంత ఐ.పి.ఎస్) (cont..)
ఆర్ధిక సంక్షోభంలో,
దివాళా తీసే దిశలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆర్ధిక నిపుణులు, మేధావులు చెబుతున్న విశ్లేషణలు వింటుంటే హృదయం భారంగా మారుతోంది. ఆరు లక్షల కోట్ల అప్పులు,సుమారు మరో అరలక్ష కోట్ల బకాయిలు. తాకట్టులో ప్రభుత్వ ఆస్తులు.ఎందుకీ దుస్థితి..."(Cont..)