Hearty congratulations for reaching 2 Million mark @JanaSenaParty . Congrats to the whole team & social media JanaSainiks who are the core strength of the party. Best wishes..
కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, అలానే క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు కాల్ చేసి బీప్ సౌండ్ తరువాత మీ పూర్తి పేరు, నియోజకవర్గం పేరు చెప్పగలరు.
08069932222
#JSPMembershipPhase3
బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి.
చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వం..
“Karma is the universal law of cause and effect. You reap what you sow.”Hope every bureaucrat who’s blindly supporting the YCP would understand the concept called karma.
Hon.Justice Gopal Gowda Ji’s comments on YCP’s unruly governance in AP are to be taken seriously by bureaucrats. People at the highest level are very closely watching each and every bureaucrat who’s behaving like a YCP Karyakartha.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊
#AppuRatnaAPCM
అభిమానుల ముసుగులో మెగా కుటుంబ సభ్యుల అభిమానుల మధ్య అకారణంగా గొడవలు సృష్టించి, వాటి ద్వారా రాజకీయ వైరం సృష్టించి పబ్బం గడుపుకునే వారి గురించి అర్దం చేసుకొలేని వారు అసలు మెగా అభిమానులు కాదు, జనసైనికులు అవ్వరు.
పార్టీకి పనికొచ్చే పని, లేదా అభిమాన హీరో గర్వపడే పని ఏదైనా చెయ్యండి.
@VinuthaKotaa garu,Be Bold & Strong & we are all with you. Hon.AP CM says ‘It’s not Caste war but it’s Class war.Umm..but the ground reality shows otherwise.OK,If it’s a ‘Class War’ then we are all truly waging ‘Class War’ against the Richest CM in India with graft charges.