ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కొనసాగుతూ... మరోవైపు తన ఆయిల్ పామ్ తోటను ఆధునిక పద్ధతులతో సాగు చేసి అధిక లాభాలు సాధిస్తున్న యువరైతు అనిల్...🌴
అదే సందర్భంగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు సకాలంలో అందడం వల్ల సాగుకు ఎంతో ఆర్థిక భరోసా లభించిందని, రైతుల పెట్టుబడి భారం తగ్గిందని తన అనుభవాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్నతో పంచుకున్న యువరైతు అనిల్. 👇
#KTR #BRS #RythuBandhu #OilPalm #YoungFarmer #Telangana #Agriculture
#SIR
How to fill the Enumeration form?
How to find your or your relative’s voter details from the 2002 voter list?
What precautions do we need to take while submitting enumeration forms to the BLO?
Watch full video 👇
కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి మండల పరిధిలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) వద్ద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్ట్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం, అక్రమ ప్రాజెక్టులను ఆపాలని, లేకుంటే ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది.
యూనిఫాం మారొచ్చు... కానీ వారు చేసిన త్యాగం మారదు. అలాంటి అధికారుల భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత, రాజకీయ నిర్ణయం కాదు.
విచారకరం ఏమిటంటే... నేరస్థులను కాదు, దేశం కోసం పోరాడిన యోధులే ఈ రోజు తమ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన పోలీసు అధికారుల జీవించే హక్కును పరిరక్షిస్తూ న్యాయాన్ని నిలబెట్టిన గౌరవ తెలంగాణ హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి భార్యగా, నా భర్తతో మాట్లాడిన ప్రతిసారీ యూనిఫాం వెనుక ఉన్న త్యాగం, ప్రమాదం, కుటుంబాలు అనుభవించే ఆందోళన నాకు మరింత అర్థమవుతుంది. మనం ప్రశాంతంగా జీవించేందుకు వారు ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటి యోధులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత, వారి హక్కు.
రేవంత్..
నీకు కేసీఆర్ గారు అవసరం లేదు.. నేను చాలు.
ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు...
నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తా..!
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish సవాల్🔥
మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు చెప్పినట్లే అప్పుల మీద చర్చిద్దాం, రా! కాకపోతే లెక్కలు సగమే కాదు.. పూర్తి స్థాయిలో తేలాలి!*
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన అప్పు ఎంతటిదో.. తెలంగాణ కోసం ఆయన సృష్టించిన లక్షల కోట్ల రాష్ట్ర సంపద ఎంతో, పెరిగిన జీఎస్డీపీ ఎంత అనేదానిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం!
అదే సమయంలో.. ఈ రెండున్నరేళ్ల నీ అసమర్థ పాలనలో తెచ్చిన 4 లక్షల కోట్ల అప్పు ఎటు పోయింది? నువ్వు రాష్ట్రంలో కొత్తగా సృష్టించిన సంపద ఏంటి? దీనిపైనా ప్రజా కోర్టులో తేల్చుకుందాం!
అసలు-వడ్డీలతో సహా, సాక్ష్యాలతో లెక్కలు తేల్చడానికి మేం సిద్ధం.. చర్చకు రావడానికి నీకు దమ్ముందా రేవంత్ రెడ్డి?!
తెలంగాణ ఉద్యమ నేతగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, వచ్చిన రాష్ట్రాన్ని పదేండ్ల కాలంలో దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన చరిత్ర కేసీఆర్ సొంతం.
ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజల సొమ్మును జీత భత్యాలు రూపంలో ఆయనకు చెల్లించడం పక్కన పెడితే.. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని ఆంధ్రప్రదేశ్ మరియు చంద్రబాబునాయుడి గారి ప్రయోజనాల కోసం పనిచేయడం నీకే చెల్లింది.
@revanth_anumula@TelanganaCMO
#Telangana #KCR #KTR
HYDలో అతిపెద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా
సోమాజిగూడలో హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మించిన 17 అంతస్తుల రెండు భారీ అక్రమ టవర్లను హైడ్రా గుర్తించింది. గతంలో కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ నాదేనని కోర్టుకు తెలిపిన ప్రదీప్‌రెడ్డికి, కలెక్టర్ ఎన్వోసీ, సాగునీటి శాఖ అనుమతులు లేకుండానే ఈ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఎలా లభించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
#HYDRAA #IllegalConstructions #PradeepConstructions #HyderabadNews
తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది!
సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది!
తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్ కం బెంచ్ మార్క్ ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది!
దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ వుండటం మనకు గర్వకారణం!
పదేండ్ల పాలనలో ఏం జరిగింది? దరిద్రం తాండవించిన ప్రాంతం..ధనిక రాష్ట్రంగా అవతరించింది!
బికారులు కాదు నా తెలంగాణ ప్రజలు..సిరిసంపదలతో తులతూగే తెలంగాణ తల్లి బిడ్డలు!
విఫల రాష్ట్రం కాలేదు తెలంగాణ..సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచింది!
తమ చెమటను..నైపుణ్యాన్ని..మేధస్సును రంగరించి తెలంగాణను శిథిలాల నుంచి
శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి శుభాభివందనాలు!
తెలంగాణ వస్తే ఏమొచ్చింది? జాతి సంపద పెరిగింది.. జనం ఆదాయం అద్భుతంగా పెరిగింది!
కేసీఆర్ గారి దార్శనిక పాలనలో ఆర్థిక వ్యవస్థ అద్వితీయంగా అభివృద్ధి చెందిందని జాతీయ నివేదికలే కాదు..అంతర్జాతీయ సంస్థలు తేల్చిచెబుతున్నాయి..!
దివాలా రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికే సమాధానం..!