22 Years of #Autograph! ❤️
Ravi Teja garu performance, heart-touching story & director vision… appatlo create chesina aa magic ippatiki special gaane untundi! ✨🥹
Dear young friends,
You are our energy. You are our strength. You are the hope and promise of tomorrow.
On International Youth Day, I reaffirm our commitment to building a future where every young person has the freedom, confidence and opportunity to choose their own path and live the life they aspire to.
Whatever we are doing today is ultimately about building a better future for you tomorrow, a future where you have greater opportunities, the freedom to dream and the support to turn those dreams into reality.
I extend my warm greetings to all of you and invite you to join me in shaping this future together.
Happy #InternationalYouthDay.
ఒక్క అవకాశం ఇస్తే మార్పు తీసుకొస్తామని 2019లో ప్రజలను కోరారు. నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలకు మాత్రం ఐదేళ్ల పాటు అరాచకం, విధ్వంసం, భయమే మిగిలాయి.
ఆ ఓపికకు 2024లో ప్రజలే సమాధానం చెప్పారు. మాపై నమ్మకంతో అధికారం ఇచ్చి, మమ్మల్ని నిలబెట్టారు.
ఆ విశ్వాసానికి ప్రతిరూపమే నేడు రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి… సంక్షేమం… ప్రజలకు అందుతున్న ఫలాలు.
ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం మా బాధ్యత. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది.
#PrajaSeva #KutamiPrabhutvam #AndhraPradesh #VangalapudiAnitha #Anitha #HomeMinister #APHomeMinister #AndhraPradesh #KutamiGovernment
అభ్యర్థులు పిటిషన్ వేస్తేనే విచారిస్తాం.. అని కోర్టు వేసిన మొట్టికాయతో వారికి బుద్ధి రావాలి..
సత్యమేవ జయతే.. నిజం నిలుస్తుంది.. వారు ఎన్ని పన్నాగాలు పన్నినా వారికి విజయం దక్కదు..
హారిజాంటల్ రిజర్వేషన్ కిందనే మాకు ఉద్యోగాలు వచ్చాయి.. అది తెలియక వాళ్లు మాట్లాడుతున్నారు..
ఒకదాని తర్వాత మరొకటి.. అర్థం లేని నిందలు ఎన్ని వేసినా కూడా వాటన్నింటికీ జవాబు చెప్పగల శక్తి ఉంది!
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
#PattadarPassbooks
దశాబ్దాల ఆందోళనకు తెర, తీరని కలలు సాకారం.. !
సీఎం చంద్రబాబు గారి చేతుల మీదగా పేద బతుకులకు దక్కిన నిశ్చింత!!
‘‘రెండువేల పైచిలుకు ఎకరాల భూమిపై మీకందరకూ పట్టాలు ఇస్తున్నాం ఈరోజు..
ఇది మీ భూమి.. సర్వహక్కులూ మీకే.. ఇక ఈ రికార్డులను ఎవ్వరూ మార్చలేరు..’’
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
డిగ్రీ పిల్లలకు,డిఎస్సీ పరీక్షలకు ఏమి సంబంధం ఉందని పిల్లల్ని ర్యాలీలకు పంపించావు,మీ కాలేజీ పిల్లల్ని రాజకీయ ర్యాలీలకు పంపుతాను అని వారి తల్లిదండ్రులకు ముందుగా చెప్పావా🔥🔥....
సెప్టెంబర్ 25 , 2025 .. అమరావతిలో MEGA DSC సభా .. 11 నెలల క్రితం నియామక పత్రాలు అందచేశారు ..
ప్రతి ఏటా DSC నిర్వహిస్తాం .. 3.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు .. ఎవరూ అధైర్య పడొద్దు ..
మళ్లీ పారదర్శకంగా DSC నిర్వహిస్తాం - @naralokesh 🔥🔥
#CBN#NaraLokesh #JobCreatorInChief #AndhraPradesh
May 31st - Polavaram Left Main Canal..
As Brand Vizag beautifully captures it this is more than water. It is hope for Vizag’s future and its AI capital dreams.
When governance works, aspirations rise, youth dream bigger and a better tomorrow takes shape.
#Gujarat chose continuity, stability and growth and transformed its aspirations into reality.
2024 - We saved our state.
2029 - Let's choose #AndhraPradesh again!
#YSRCPNeverAgain #2029KutamiOnceAgain #Polavaram #CBN #NaraLokesh
ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచకుండా నియంత్రించేందుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. గతంలో వైకాపా ప్రభుత్వం తొలగించిన ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీ భారాన్ని, విస్మరించిన ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులకు రూ.27 కోట్ల బకాయిలు చెల్లించి మరీ మళ్లీ గాడిలో పెడుతున్నాం.