జనసేన సపోర్ట్ లేకుండా అధికారం లోకి రాలేకపోయినా పార్టీలకే అంత ఉంటే
నిస్వార్థం గా ఓటమి ఎదురైన ప్రజల కోసం
ప్రజల కష్టం లో తన సొంత కష్టాన్ని రైతులకు పంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆయన ని నమ్ముకున్న చిన్న చిన్న అతి సాధారణ యువతతో పార్టీ ను దశాబ్దం నడిపిన పవన్కళ్యాణ్ గారి కంటే బలవంతుడు ఎవరూ లేరు ఉండరు
జనసేన కి బలం లేదు అని ఓడిపోయాం
కానీ ఆగిపోలేదు
ఓడిపోయిన వెంటనే భావన నిర్మాణ కార్మికుల కోసం పెద్ద కవాతు చేసి చనిపోయిన 32 మందికి పరిహారం ఇప్పించారు
@PawanKalyan గారు నిస్వార్ధం గా పని చేసుకుంటూ వెళ్తున్న ఆయన్ని చూసి నవ్విన వాళ్ళే ఆయన సపోర్ట్ కోసం దేబరించారు తప్ప ఆయన ఎవరి ని నాకు ఇది చేయండి అని అడగలేదు ఎప్పడు ఎవర్ని
2014 లో నిస్వార్ధం గా సపోర్ట్ చేశారు
అప్పుడే రాష్ట్రం విడిపోయింది అని
అధికారం రాగానే పవన్కళ్యాణ్ ఎవరు అన్నారు
అందుకే 2019 లో 23 కే అన్నవాళ్ళు పరిమితం అయ్యారు
మేము ఓడిపోయిన నికరంగా ప్రజల కోసం నిలబడి పోరాటాలు చేసాం
సొంత డబ్బు ఖర్చు చేసుకొని మరి ప్రజలకు సేవ చేసాం
అంత ఇది లో కూడా జనసేన కి 23 లక్షల ఓట్లు వచ్చాయి
పట్టు మని 1000 మంది కూడా నాయకులు లేని పార్టీ కి 23 లక్షల ఓట్లు రావటం బలం లేకపోవటమా
అప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కి 23 సీట్లు రావటం గొప్ప విషయమా?
మీకు లక్షల మంది క్యాడర్ పెట్టుకుని సంపాదించిన సీట్లు 23 జస్ట్ మా కన్నా 22 ఎక్కువ అంతే
జనసేన బలం ఎంతో దేశ ప్రధానికి అర్ధం అయ్యింది
ఎవరు ఎంత ఫేక్ ప్రచారం చేసిన గ్రౌండ్ రియాలిటీ దాయలేరు
అది మీకు తెలుసు
ఏమీ లేనప్పుడే 23 లక్షల ఓట్లు తెచ్చుకున్న పార్టీ
25 లక్షల సభ్యత్వాలతో 30 వేల మంది వివిధ స్థాయి ల్లో నాయకత్వం ఉన్న పార్టీ సింగల్ గా స్థానిక సంస్థల్లో పోటీ చేయలేదా ?
ఇప్పటికీ కూడా మా అధినేత చాలా మంచి ఆలోచన ఉన్నవారు కాబట్టి అన్ని పార్టీలు బాగుండాలి అని కోరుకుంటారు
ఆ మంచితనాన్ని తక్కువ గా అంచనా వేసి
పనికిరాని వాగుడు వాగితే ఎవరు నష్ట పోతారో అందరికి తెలుసు
అసలే వెంట వెంట నే గెలిచిన చరిత్ర కూడా ఎక్కడ లేదు
Don't fall for such fake news. ❌
No new dupes for Prabhas anna, only me. ✅
I'm working day and night, putting in hard work on my two films, Spirit and Fauzi. Prabhas anna is appreciating my acting skills and stunts in the caravan. ❤️🤗
Drink gudumbha stay hydrated
Pk cheppindi correct eh kada ra Hamas , hyd metro lo and food coupons istunad ani lunch time lo povadam tappa Babu ni arrest chesinappud evad bayatiki raale ucha posukunar Jagan ki bayapadi
Kalyan was never left or right anta!Nen proud santhani ani extreme right ani prove chesukunadu! Chegu vera varusudu ani annadu! People kosam ideology change chesukune situation em vachindi akkda! Political benefits kosam ey change ayyadu! Kula banisalu won’t get it anyway!
I’ll always say kalyan is one of the biggest wasted potentials ever because bro had a GENERATIONAL opportunity to become THAT GUY with the Gen Z😭😭 all he had to do was stay true to the ideology he started with. Now only it cell accounts & sanghis fw him too bad
. @PawanKalyan cheppindhi 100% fact @ncbn ni arrest chesinappudu outer countries lo road ki vacharu kaani ikkada AP lo konni areas lo thappa evaru raale hopeless ah time ki 👍 Ippudu meeru dheeni pedhadhi chesi alliance break chesey plans veyyakandi I repeat asalu veyyakandi 😁