Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
Collector Adilabad
@Collector_ADB
Rajarshi Shah IAS; Official Account of Adilabad District Administration, Govt of Telangana
Adilabad, India
Joined January 2017
141
Following
20.8K
Followers
7.4K
Posts
Collector Adilabad
@Collector_ADB
about 8 hours ago
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులతో పాటు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబీఎన్ఐసీయూ, గైనకాలజీ వార్డులను కలెక్టర్ పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించే ప్రక్రియపై వైద్యులతో చర్చించారు. ఈ తనిఖీలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, రిమ్స్, మున్సిపల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. #Telangana #MOHFW #HealthForAll #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@MoHFW_INDIA
@DeptHealthRes
@CHFW_NHMTG
@TelanganaHealth
@cdmatelangana
@TimesNow
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBHyderabad
@PIBFactCheck
See More
Collector Adilabad
@Collector_ADB
about 10 hours ago
సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాల నిర్వహణ, సంక్షేమ పథకాలు, వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశ నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, డిఈఓ మాధవి, డిబిసిడిఓ సోనియా, డిఎస్సీడిఓ సునీత కుమారి, డిఎండబ్లుఓ కలీమ్, గిరిజన సంక్షేమ శాఖ డిడి అశోక్, బాలికల ఎస్సీ రెసిడెన్షియల్, ఏంజేపి పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాల్ లు లలిత కుమారి, కీర్తి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #TheEduBulletin #Educationforall
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@ASridevasena
@RajarshiShahIAS
@TelanganaVidya
@EduMinOfIndia
@DselEduMinistry
@Dir_Education
@PIB_Edu
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@IasTelangana
@IPRTelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@DDNewslive
@DDNational
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
about 13 hours ago
బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ద్వారా 200 మంది కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల 60 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్న నేపధ్యంలో వారి సౌకర్యార్థం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో అన్న ప్రసాద సేవ ను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ ప్రణవ నంద ప్రభుజీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, అభ్యర్థులు, శిక్షణ సిబ్బంది, ఇతర అధికారులు, తదితరులు, పాల్గొన్నారు #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #TelanganaNews
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@Ponnam_INC
@seethakkaMLA
@jayesh_ranjan
@RajarshiShahIAS
@india_iskcon
@ISKCONnews
@cdmatelangana
@TelanganaCOPs
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
about 13 hours ago
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రూ, డిఆర్ఓ స్రవంతి, ఈడి మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, అర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #TelanganaNews
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@jayesh_ranjan
@RajarshiShahIAS
@cdmatelangana
@DARPG_GoI
@darpgseva
@cgg_hyd
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@PTINews_Bhasha
See More
Who to follow
Collector & District Magistrate Jangaon
@Collector_JGN
Collector & District Magistrate Jangaon.
Akhil Mahajan IPS
@adilabad_sp
Official Twitter Handle of Superintendent of Police, Adilabad, Telangana-Akhil Mahajan, IPS. For complaint Reach Us On our whatsapp No: 8712659973.
Collector Nirmal
@Collector_NML
Sri. Bhavesh Mishra I A S, Collector and District Magistrate, Nirmal.
Collector Adilabad
@Collector_ADB
1 day ago
-2/2.
Collector Adilabad
@Collector_ADB
1 day ago
✅జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని గాంధీపార్క్ పక్కన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ లు ముఖ్య అతిథులుగా హాజరై పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ✅ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా బిసి అభివృద్ధి శాఖ అధికారి సోనియా, బిసి, పద్మశాలి, ఇతర సంఘాల ప్రతినిధులు దత్తు, సత్యనారాయణ, రమేష్, రవీందర్, ఉషాన్న, ఆడెల్లు, ఆశమ్మ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు-1/2. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #KondaLaxmanBapuji #PorataSpoorthi #Jayanthi #TelanganaFighter #TelanganaMovement
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@NewsArenaIndia
@NewsMeter_in
@tsdamindia
@PIBCulture
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
2 days ago
శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ, వీఓ అంగన్వాడీ భవనాల నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులు, సర్పంచులు, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ రాథోడ్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈలు శివరాం, తనాజీ, ఇంజినీరింగ్ అధికారులు, వివిధ మండలాల సర్పంచులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@UttamINC
@seethakkaMLA
@RajarshiShahIAS
@mopr_goi
@MoRD_GoI
@PIB_MoRD
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
3 days ago
-2/2.
Collector Adilabad
@Collector_ADB
3 days ago
శనివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ అజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ నగదు బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ రవీందర్ రాథోడ్, విద్యాశాఖ అధికారిణి మాధవి, డిఐఈఓ జాదవ్ గణేష్, పర్యాటక శాఖ అధికారి రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు-1/2. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #IncredibleIndia #Tourism #UNESCO #ExploreTelangana #NatureIndia #WeekendGetaway #KuntalaWaterfalls #WATCH
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@AiTelangana
@incredibleindia
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@tourismgoi
@PIBCulture
@TravelTelangana
@NewsArenaIndia
@NewsMeter_in
@tsdamindia
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
3 days ago
శనివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు, #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #ChakaliIlamma #IlammaJayanthi #PorataSpoorthi #TelanganaVeeraNari
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@NewsArenaIndia
@NewsMeter_in
@tsdamindia
@PIBCulture
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
3 days ago
ఆర్థిక ఇబ్బందులు, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సీడం అర్జున్ ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్‌లో సీటు సాధించిన సందర్భంగా కలెక్టర్ శుక్రవారం తన ఛాంబర్లో రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు విద్యార్థి అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #TheEduBulletin #Educationforall #Vanamahotsavam
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@ASridevasena
@RajarshiShahIAS
@TelanganaVidya
@EduMinOfIndia
@DselEduMinistry
@TribalAffairsIn
@PIB_MoTA
@ugc_india
@TTDSVCDU
@Dir_Education
@PIB_Edu
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@IasTelangana
@IPRTelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@DDNewslive
@DDNational
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
4 days ago
-2/2.
Collector Adilabad
@Collector_ADB
4 days ago
హిందూ సమాజ్ ఉత్సవ సమితి, ఎదులాపురం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సరస్వతి శిశు మందిర్, వినాయక్ చౌక్ వేదికగా గణేష్ నిమజ్జన సార్వజనిక శోభాయాత్ర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ మధ్య ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ బండారి అనుష, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, వార్డు కౌన్సిలర్ ఆకుల రేవతి హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ప్రతిష్టించిన వినాయకుడికి ముఖ్య అతిథులు పూజ కార్యక్రమాలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. ఈ గణేష్ శోభయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు లచ్చన్న, ప్రవీణ్, పట్టణ ప్రముఖులు, భక్తులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు-1/2. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #Ganeshutsav #happyganeshchaturthi #GaneshChaturthi #EcoFriendlyGanesha #ClayGanesha #GreenFestival #SaveWater #GaneshChaturthi2026 #VinayakaChavithi
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@TelanganaDGP
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@NewsArenaIndia
@NewsMeter_in
@tsdamindia
@PIBCulture
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
4 days ago
శుక్రవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గీతాన్ని ఆలపించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్. పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, పట్టణ ప్రముఖులు సుహాసిని రెడ్డి, భజరంగ్ అగర్వాల్, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, ప్రజలు, తదితరులు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #VandeMataram #150YearsOfVandeMataram
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@PIBCulture
@NewsArenaIndia
@NewsMeter_in
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
4 days ago
శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026' ను పురస్కరించుకొని, 'తెలంగాణ దర్శిని' కార్యక్రమంలో భాగంగా 'యువ పర్యాటక క్లబ్' లకు చెందిన పాఠశాల, కళాశాల విద్యార్థుల కుంటాల జలపాతం విహారయాత్రను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్, డిఈఓ మాధవి, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #IncredibleIndia #Tourism #UNESCO #ExploreTelangana #NatureIndia #WeekendGetaway #KuntalaWaterfalls #WATCH
@gssjodhpur
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@incredibleindia
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@tourismgoi
@PIBCulture
@TravelTelangana
@NewsArenaIndia
@NewsMeter_in
@tsdamindia
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Collector Adilabad
@Collector_ADB
4 days ago
శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు, నూతన ప్రతిపాదనలు, ఇతర సంబంధిత అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిపిఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పంచాయతీ రాజ్ ఈఈ శివరామ్, ఇంజనీరింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. #TelanganaFireServices #DisasterPreparedness #EmergencyResponse #FireSafety #FirstResponders #Adilabad
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@MoHFW_INDIA
@DeptHealthRes
@CHFW_NHMTG
@TelanganaHealth
@cdmatelangana
@TelanganaFire
@NDRFHQ
@TimesNow
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBHyderabad
@PIBFactCheck
See More
Collector Adilabad
@Collector_ADB
4 days ago
ఈ నెల 24 నుండి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్న వయోవృద్ధుల వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను, వయోవృద్ధుల చట్టం -2007 కు సంబంధించిన పుస్తకాలను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సమైక్య ప్రతినిధులు దేవిదాస్ దేశ్‌పాండే, రామ్ కులకర్ణి, నర్సింలు, సత్యనారాయణ, జగదీష్, సత్యనారాయణ, తదితరులు. #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #AmritMahotsav #dementia #DementiaCare #dementiaawareness #dementiasupport #brainhealth #HealthyAgeing #HelpAgeIndia #OlderNotOver
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@Ponnam_INC
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@MSJEGOI
@TelanganaHealth
@WCDTelangana
@MinistryWCD
@Helpageindia
@HelpAge
@cdmatelangana
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@MinOfCultureGoI
@NewsArenaIndia
@NewsMeter_in
@CBC_MIB
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
See More
Last Seen Users on Sotwe
bola zamalkwy
حمزة الجزائري
Seen from
Algeria
Samet
Seen from
Turkey
ابن سارة 🔞♠13K
Seen from
United States
Dawn
Seen from
United Kingdom
M O D E ..♀.
りこ
Seen from
United States
Tu tía Favorita 💋
Seen from
Spain
Astel || bloodpilled sabermaxxing
ชายแท้บ้านๆแซ่บ
Seen from
Thailand
Trends for you
1
Case Keenum
Under 10K tweets
2
Knies
Under 10K tweets
3
Go Birds
Under 10K tweets
4
Monday Night Football
Under 10K tweets
5
Title IX
Under 10K tweets
6
Coin
Under 10K tweets
7
Sarr
Under 10K tweets
8
R10net Takao
Under 10K tweets
9
Tulsi
Under 10K tweets
10
Sonnet 5.5
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.7M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.4M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90M followers
10
Taylor Swift
@taylorswift13
83.9M followers
11
Lady Gaga
@ladygaga
75.4M followers
12
Virat Kohli
@imvkohli
73.4M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.4M followers
16
Bill Gates
@billgates
65.2M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫