ఇల్లు కూల్చివేతకు గురైనవరికి ఇంటికి "లక్ష రూపాయలు" చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్న ఇప్పటం గ్రామ ప్రజలు. 🙏❤️
బస్తీలో గరీబోళ్ళ గుడిసెలు కూలిస్తే నీ అబ్బ పంచలూడదీసి పరిగెత్తిస్తా అన్నోడు వాడు
వాడిని గుండెల్లో పెట్టుకున్నోళ్ళ గూడు కూల్చావ్....
నీ మరణ శాసనాన్ని నీ చేత్తో రాసి కత్తి వాడి చేతికిస్తున్నావ్ రా జలగా
#JSPStandsWithIppatam
భుజం కాసిన ఇప్పటం గ్రామానికి బలంగా నిలబడేలా రణరంగం లోకి దిగడానికి వస్తున్న జనసేనాని
రేపు ఉదయం ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు
#JSPStandsWithIppatam
ఒక్కసారి అధికారానికే 8,52,000 కోట్ల అప్పులు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తుందా ? అప్పులే చేస్తుంది..!!
అభివృద్ధి జరగాలంటే #APNeedsPawanKalyan