మా ప్రతిభకు ఒక అవకాశాన్ని ఇచ్చి 🦋
మా కంటూ ఒక పేరు తీసుకొచ్చి 💎
మాల ఎంతోమందికి ఉపాధిని కల్పించి 🧑🏻🔧
దిగ్విజయంగా 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మన Creative Thinks కు 💙
పుట్టినరోజు శుభాకాంక్షలు 🥳
#birthday#party#today#creativethinks#trend
10 కామెంట్స్ వస్తే చూసి మురిసిన రోజులు వుంన్నయి 🤗10 నేలల పాటు Videos పెట్టని పరిస్తితులు వచ్చాయి 😤
పట్టుమని 10 మంది Team Members కూడ లేరు😒
ఇప్పటికింకా 100 Videos కూడ పూర్తి చెయ్యలేదు😙
కాని 10 లక్షలకు పైగా అభిమానాన్ని సంపాదించాము🥰
Thank you for your love and support 🙏🏻
@ShreeLyricist hi anna how can i contact you , nenu mimmalni kedi movie time lo kamashi office lo meet ayyanu , can you share your mail or please mail on [email protected]