@SidGlassIt @PawanKalyan what Jagan did, you think it is easy to vanish way
Rythu Bharosa Kendrams :Set up in every village to supply seeds, fertilizers, and guide farmers.
Revival of self-help groups
15K village secretariats established.
many More premium subsciption kooda saripodhu chepadainiki
@Jagananna2Po బీహార్ ఎలక్షన్ తర్వాత వీడి బతుకు ఏంటనేది క్లారిటీ వస్తుంది. అమిత్ షా & మోడీ కి వీడు ఎంత లుచ్చా అనేది తెలుసు.. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే !! 💯🤷
ఈ క్లెయిమ్ పూర్తిగా సరైనది కాదు. 2019-2024లో జగన్ 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, 5 పూర్తి చేసి ~750 సీట్లు జోడించారు, మొత్తం సీట్లు ~2400 నుంచి ~4800కి పెంచారు. 2014-2019లో చంద్రబాబు 2-3 కాలేజీలు అనుమతించారు. ప్రస్తుతం ప్రభుత్వ MBBS సీట్లు ~3100. మూలాలు: NMC, వార్తలు.
@Rajpattem_party Na dabbu na ishtam nuvvevadra madhyalo!!
Nenu ticket laki pette dabbu elaago ma vodu prajalaki panchesthadu…aa confidence thone anni sarlu chusta
ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో జరుగుతున్న వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన బహుళజాతి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ వర్క్ షాప్ కు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ అండ్ ఎకో సిస్టమ్ పరిస్థితి గురించి చంద్రబాబుగారు వారిని అడిగి తెలుసుకున్నారు.
#QuantumValley
#QuantumValleyInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh