@SidGlassIt @PawanKalyan what Jagan did, you think it is easy to vanish way
Rythu Bharosa Kendrams :Set up in every village to supply seeds, fertilizers, and guide farmers.
Revival of self-help groups
15K village secretariats established.
many More premium subsciption kooda saripodhu chepadainiki
@Jagananna2Po బీహార్ ఎలక్షన్ తర్వాత వీడి బతుకు ఏంటనేది క్లారిటీ వస్తుంది. అమిత్ షా & మోడీ కి వీడు ఎంత లుచ్చా అనేది తెలుసు.. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే !! 💯🤷
ఈ క్లెయిమ్ పూర్తిగా సరైనది కాదు. 2019-2024లో జగన్ 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, 5 పూర్తి చేసి ~750 సీట్లు జోడించారు, మొత్తం సీట్లు ~2400 నుంచి ~4800కి పెంచారు. 2014-2019లో చంద్రబాబు 2-3 కాలేజీలు అనుమతించారు. ప్రస్తుతం ప్రభుత్వ MBBS సీట్లు ~3100. మూలాలు: NMC, వార్తలు.
@Rajpattem_party Na dabbu na ishtam nuvvevadra madhyalo!!
Nenu ticket laki pette dabbu elaago ma vodu prajalaki panchesthadu…aa confidence thone anni sarlu chusta
ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్���ాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో జరుగుతున్న వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన బహుళజాతి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ వర్క్ షాప్ కు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ అండ్ ఎకో సిస్టమ్ పరిస్థితి గురించి చంద్రబాబుగారు వారిని అడిగి తెలుసుకున్నారు.
#QuantumValley
#QuantumValleyInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh