ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు ఇచ్చే గౌరవం.
ఇద్దరు ముఖ్యమంత్రులు, డాక్టర్ కూర్చున్నారు, ఉప ముఖ్యమంత్రి నిల్చున్నాడు.
కానీ డాక్టర్ ని నిల్చోబెట్టలేదు.
మేం(ఆప్) గౌరవించడం నేర్పుతాం.
రెచ్చగొట్టడం, దూషించడం కాదు.
@ArvindKejriwal@mkstalin@msisodia @doctors_aap
మధ్యాహ్న భోజనం పెట్టె కార్మికులకు డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదా?
ప్రత్యామ్నాయ కార్మికులకి ఒక్కరికి రోజుకి రూ.200 ఇచ్చేవారు , నిరంతరాయంగా పని చేసే వారికి ఎందుకు ఇవ్వడం లేదు ?
@KTRTRS@TelanganaCMO @_AshokIn_ @CyssOsmaniaHyd@cyss_telangana
The country cannot be built by visiting temples and mosques like Rahul Gandhi and Narendra Modi. High schools and prestigious international research institutes are temples and mosques to the country. By visiting them, we can build a new India. @AamAadmiParty@ArvindKejriwal
ఢిల్లీ విద్యా విప్లవం 2.0 ప్రారంభం. గత 5 సం.లు ప్రభుత్వ పాఠశాలలను మార్చారు. ఈ 5 సం.లు ప్రపంచ స్థాయి నైపుణ్య విద్యను ఢిల్లీకి తీసుకురావడంపై దృష్టి సారించనుంది. ఇది హరి నగర్ మరియు జైలు రోడ్ లో ఐటిఐ లను @msisodia సందర్శించడంతో మొదలయ్యింది. -@AtishiAAP@Nimmajayaramred@AnkitLal
నేను రోజు కూలి చేసుకుని బతికేటోన్ని. ఈ కరోన రోగమచ్చినంక పనులు బందాయే, తినటానికే తిప్పలాయే.నాతో మాట్లాడాలంటేనే పక్కింటోళ్లకు ఫోన్ జేస్తరు(నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి). అలాంటిది ఇప్పుడు నా బిడ్డ సదువుకు పెద్ద ఫోన్ ఏడ తేవాలే. నా బిడ్డ ఎట్ల సదువుకోవాలే?
- ఓ తండ్రి బాధ
@CyssTGUni
నాకు కరొన వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను.ఇప్పుడు జేఈఈ ఎంట్రన్స్ పెట్టారు.
నేను ఇంట్లో నుండి బయటకి వెళ్ళలేను. అలాంటిది నేను పరీక్ష కేంద్రానికి వెళ్ళి ఎలా రాయాలి?
నేను మాత్రమే కాదు నాలాంటి వారి పరిస్తితి ఏమిటి ?- విద్యార్థిని
@CyssOsmaniaHyd @ShivaniCYSS @Ashok4In @CYSS_NU_AP
if condition doesnt improve and then must be operated.
At present the daily cost is up to Rs 40,000 for medicines. They are requesting for
help. please kindly support this poor family.contat 9014782008 (1/2)
@SonuSood@KTRTRS@TelanganaCMO
సీ.వై.ఎస్. ఎస్ జగిత్యాల జిల్లా
హై కోర్ట్ పిటీషన్ పెండింగ్ లో ఉన్నా, పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం విద్యార్థులకి చాల ఇబ్బంది కారం. ఇట్లు జగిత్యాల జిల్లా ఇన్చార్జి బియ్యల భాస్కర్ మాట్లాడారు.
@Collector_JGTL@TSEduDept@CyssSatavahana@CyssKakatiya@CyssTGUni
@cyssuohyd
అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది.
@AkarapuSaiteja1 @AkshayReddy_K