The country cannot be built by visiting temples and mosques like Rahul Gandhi and Narendra Modi. High schools and prestigious international research institutes are temples and mosques to the country. By visiting them, we can build a new India. @AamAadmiParty@ArvindKejriwal
ఢిల్లీ విద్యా విప్లవం 2.0 ప్రారంభం. గత 5 సం.లు ప్రభుత్వ పాఠశాలలను మార్చారు. ఈ 5 సం.లు ప్రపంచ స్థాయి నైపుణ్య విద్యను ఢిల్లీకి తీసుకురావడంపై దృష్టి సారించనుంది. ఇది హరి నగర్ మరియు జైలు రోడ్ లో ఐటిఐ లను @msisodia సందర్శించడంతో మొదలయ్యింది. -@AtishiAAP@Nimmajayaramred@AnkitLal
నేను రోజు కూలి చేసుకుని బతికేటోన్ని. ఈ కరోన రోగమచ్చినంక పనులు బందాయే, తినటానికే తిప్పలాయే.నాతో మాట్లాడాలంటేనే పక్కింటోళ్లకు ఫోన్ జేస్తరు(నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి). అలాంటిది ఇప్పుడు నా బిడ్డ సదువుకు పెద్ద ఫోన్ ఏడ తేవాలే. నా బిడ్డ ఎట్ల సదువుకోవాలే?
- ఓ తండ్రి బాధ
@CyssTGUni
నాకు కరొన వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను.ఇప్పుడు జేఈఈ ఎంట్రన్స్ పెట్టారు.
నేను ఇంట్లో నుండి బయటకి వెళ్ళలేను. అలాంటిది నేను పరీక్ష కేంద్రానికి వెళ్ళి ఎలా రాయాలి?
నేను మాత్రమే కాదు నాలాంటి వారి పరిస్తితి ఏమిటి ?- విద్యార్థిని
@CyssOsmaniaHyd @ShivaniCYSS @Ashok4In @CYSS_NU_AP
if condition doesnt improve and then must be operated.
At present the daily cost is up to Rs 40,000 for medicines. They are requesting for
help. please kindly support this poor family.contat 9014782008 (1/2)
@SonuSood@KTRTRS@TelanganaCMO
అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది.
@Bhasker_Varma12@Nimmajayaramred
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది.
@Bhasker_Varma12@Nimmajayaramred
50,000 మంది తెలంగాణ యువతకు, 3,800 కోర్సులను @coursera నేర్పించనుంది. @coursera తెలంగాణ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఆసక్తి ఉన్నవారు, సెప్టెంబర్ 30 లోగా నమోదు చేసుకోండి.
https://t.co/zJSzPa3Frd
https://t.co/Q0qgfTqsnG
@AapKaDeepakDev @Nimmajayaramred
CBSE Results in Delhi 98%?How?
We Invested in Teachers Training, Confidence Building, Improvement Classes, Better Classrooms, New School Buildings.
@AamAadmiParty@ArvindKejriwal Govt invested in Education
So V need Education revolution
Contact @DuCyss @cyssuohyd @cyss_akn_uni
#CBSE_30_శాతం_సిలబస్_తగ్గించింది.
12వ తరగతి నుండీ
"భారతదేశ పొరుగు దేశాలతో సంబంధాలు: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మరియు మయన్మార్" భారత విదేశాంగ విధానం అధ్యాయం నుండి తొలగించబడ్డాయి. (1/3)
@Ashok4In @AkshayReddy_K @AkarapuSaiteja1 @cyssuohyd
@RevanthReddyCh
#CBSE_30_శాతం_సిలబస్_తగ్గించింది.
12వ తరగతి "ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి" అధ్యాయం నుండి, "భారతదేశ ఆర్థిక అభివృద్ధి యొక్క మారుతున్న స్వభావం" మరియు "ప్రణాళికా సంఘం మరియు పంచవర్ష ప్రణాళికలు" తో వ్యవహరించే యూనిట్లు తొలగించబడ్డాయి.(1/2)
@CYSS_NU_AP
@cyssuohyd @AapKaDeepakDev
#CBSE_30_శాతం_సిలబస్_తగ్గించింది.
12వ తరగతి పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి, "సమకాలీన ప్రపంచంలో భద్రత", "పర్యావరణం మరియు సహజ వనరులు", "భారతదేశంలో సామాజిక మరియు కొత్త సామాజిక ఉద్యమాలు" మరియు "ప్రాంతీయ ఆకాంక్షలు" ను పూర్తిగా తొలగించింది.(1/1)
@CYSS_NU_AP @Ashok4In @AapKaDeepakDev
#CBSE_30_శాతం_సిలబస్_తగ్గించింది.
11 వ తరగతి లో ఫెడరలిజం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం మరియు
'స్థానిక ప్రభుత్వం' అధ్యాయం నుండి రెండు యూనిట్లు తొలగించబడ్డాయి. వీటిలో 'మాకు స్థానిక ప్రభుత్వాలు ఎందుకు అవసరం?' మరియు 'భారతదేశంలో స్థానిక ప్రభుత్వ వృద్ధి' ఉన్నాయి.
@CYSS_AU_AP