దశాబ్దాల పాటు
ధ్వంసమైన పర్యావరణానికి వరం
మహోద్యమంలో సాగుతున్న
తెలంగాణ హరితహారం
230 కోట్ల మొక్కలు
నాటాలన్న సమున్నత సంకల్పం
ప్రపంచ చరిత్రలోనే
ఇది మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం
33 శాతం గ్రీన్ కవర్ ఆశయం..
పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
The season of failure is the best time for sowing the seeds of success.
Seed collection in Dimmadurthy Range, Nirmal Division of Nirmal Dist.
@IKReddyAllola@pargaien@dobriyalrm@DFOKMM