#PostponeGroup2MainsExam
Group 2 Mains Exam 2-3 నెలలు Postpone చేస్తూ నిర్ణయాన్ని త్వరగా తెలియచేస్తారని కోరుకుంటున్నాము. ఒకవైపు Exam Date దగ్గరికి వస్తుంటే భయం,ఆందోళనతో పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేకపోతున్నాం.
@naralokesh@ncbn@PawanKalyan
#PostponeAPPSCGroup2
5 సం.ల తర్వాత వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కి మెయిన్స్ ఎగ్జామ్ కి వివిధ కారణాల వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయలేని అభ్యర్థులకు న్యాయం చేస్తూ,Group 2 మెయ��న్స్ ఎగ్జామ్ 2-3 నెలలు Postpone చేస్తూ నిర్ణయం త్వరగా తెలియచేస్తారని కోరుతూన్నాము
@ncbn @naralokesh
@PawanKalyan
@siddikshaik960@naralokesh@ncbn రాష్ట్రంలో 90వేల మంది గ్రూప్ 2 నిరుద్యోగులు మెయిన్స్ పరీక్ష ను 2 నెలలు వాయిదా కోరుతున్నారు ఎన్నికలు రావడం, సిలబస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దాన్ని వైసిపి ప్రభుత్వం మార్చింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు,నారా లోకేష్ గారు వాయిదా వేయాలనీ కోరుతున్నాం@naralokesh@ncbn#Appsc#postpone
గౌరవ AP CM @ncbn
గారు & గౌరవ @naralokesh
గారికి నమస్కారం🙏
అయ్యా, గ్రాడ్యుయేట్స్ mlc ఎన్నికలలో మేము ముగ్గురు గౌరవ mlc లను గెలిపించుకున్నాము. ఈ రోజు #గ్రూప్2 మెయిన్స్ పోస్టుపోన్ కోసం ప్రాధేయపడుతుంటే మా విన్నపాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు🙏
#Group2#PostponeAPGroup2Mains60Days
రాష్ట్రంలో 90వేల మంది గ్రూప్ 2 నిరుద్యోగులు మెయిన్స్ పరీక్ష ను 2 నెలలు వాయిదా క��రుతున్నారు ఎన్నికలు రావడం, సిలబస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దాన్ని వైసిపి ప్రభుత్వం మార్చింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు,నారా లోకేష్ గారు వాయిదా వేయండి @naralokesh @ncbn #Appsc #postpone
@apgrp2aspirants @naralokesh Honorable chief minister Shri
@ncbn
sir, greetings of the day. We kindly request you to please consider postponing the upcoming #Group2 mains exam alone by 60days sir. Many of us could benefit a bit more time to revise accordingly. #గ్రూప్2#APPSC#PostponeAPGroup2Mains60Days