#సంక్రాంతి సందర్భంగా #TSRTC ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది,దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగింది #TSRTCThankPassengers@TV9Telugu
@Srinivas3513560 @tsrtcmdoffice @TSRTCHQ Sir
On Sunday morning He was attended to his duty,without any health https://t.co/8ZM7wCBDXk ie on 17.1.2022 morning he tested found positive,and he is in Home isolation now.
ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా, సంక్రాంతి పండుగ సందర్భంగా #TSRTC వారిచ్చే అదనంగా 3,318 బస్సులు మరియు 1000 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. వివరాలకు MGBS: 9959226257
JBS: 9959226246 నెంబర్ లపై సంప్రదించండి
@TSRTCHQ #ChooseTSRTC@baraju_SuperHit@HiHyderabad@NtvTeluguLive