ఈరోజు నల్లగొండ నియోజక వర్గంలో కంచనపల్లి ఐకెపి సెంటర్లు అకాల వర్షానికి తలచిన పరిశీలించడం జరిగింది అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ వెంట��ే పండించిన కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులకు అండదండగా నిలవాలని డిమాండ్ చేయడం జరిగింది
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి
వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన
గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది
మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి
సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ
వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#nalagonda_congress#dnr_social_media@INCTelangana@revanth_anumula
✊🏻✊🏻 రా తరలిరా అన్నం పెట్టే రైతుకు అండగా నిలుద్దాం🌾🌾
🔥రైతులకు అండగా నిలిచి రైతు ధాన్యం కొనుగోలు సమస్య కై వామపక్ష నేతలను ఏకం చేసిన -దుబ్బాక నరసింహా రెడ్డి.. నల్లగొండ R&B గెస్ట��� హౌస్ లో ప్రతిక సమావేశం.. రేపు కలెక్టరేట్ ఎదురుగా రైతు మహా ధర్నా
షహీద్ భగత్ సింగ్ కూడా దేశం కోసం సత్యం కోసం పోరాడినందుకు క్షమాపణలు చెప్పలేదు, తలవంచడం కన్నా శిక్షను ఎంచుకున్నాడు!
రాహుల్ గాంధీ సత్యం కోసం నిలబడ్డాడు, శిక్షను స్వీకరించాడు కానీ తలొగ్గలేదు, క్షమాపణ చెప్పలేదు
Rahul Gandhi గారికి దేశం సంఘీభావంగా నిలుస్తోంది
#GandhiHaiSavarkarNahi

దేశం గొప్ప ఆర్మీ అధికారిని కోల్పోయింది. అరుణాచల్ ప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాదంలో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి చనిపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను..🙏🏻
నల్లగొండ నియోజకవర్గం స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికీ 45000 రూ. లు అందించడం జరిగింది.. క్రీడాల పరంగా యువకులు ముందుకు రావాలి ఉన్నత మైన స్థానంలో నిలవాలి..
మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రతినిధి శ్రీ.దుబ్బాక నరసింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న సాంసృతిక కార్యక్రమలు మహిళల కోలాటాలు..ముగ్గుల పోటీలు లల్లో గెలుపొందిన వారికీ బహుమతులు ఇవ��వడం జరిగింది
https://t.co/bf7lEq0XUH
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోళీ సుఖం.దుఖఃం.సంతోషం విచారాలు కలిసిన రంగే ఈ హోళీ..🤝
మీకు మీ కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు..
మీ.. దుబ్బాక నరసింహా రెడ్డి
టీపీసీసీ ప్రతినిధి. నల్లగొండ నియోజకవర్గం
@INCTelangana@revanth_anumula
తెలంగాణ ప్రగతి కోసం ..✊🏻
తెలంగాణ భవిత కోసం.. 🔥
మేడారం ..సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదం తో ..ప్రతీ పేదోడి గళంగా..నేటి యువత భవిష్యత్తు కై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ.రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్రలో నేను ఈరోజు పాల్గొనడం జరిగింది @revanth_anumula@INCTelangana