మంగళవారం కొత్తగూడ మరియు గంగారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి PO, ITDA Eturunagram, SP మహబాద్, జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క గారు సంబధిత అధికారులను సమీక్షించారు.
@seethakkaMLA@TelanganaCS
శనివారం మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకాన్ని మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభించినారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణి, మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, ఉద్యోగులు, ఆశా వర్కేర్లు, అంగన్వాడి వర్కేర్లు, SHG గ్రూప్లు పాల్గొన్నారు.
శనివారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన స్వీప్ కప్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తోపాటు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక పాల్గొని క్రీడల్లో గెలుపొందిన యువతీ యువకులకు బహుమతులు అందించారు.
@Collector_MBD@ECISVEEP
స్వాతంత్ర భారత స్వర్ణత్సవ కోటి వృక్షర్చన కార్యక్రమం లో భాగంగా గూడూరు మండలం లో జగన్నయకులగూడెం గ్రామ పంచాయతీ లో గౌరవ స్థానిక MLA గారూ, గౌరవ కలెక్టర్ sir గారూ, గౌరవ DFO sir గారూ, గౌరవ DRDO sir గారూ మండల ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గోన్నారు