జూలై 19 కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరగనుంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
.CC roads వచ్చాయి
Main road వచ్చింది
తాగు నీరు వచ్చింది
అన్నీ వచ్చాయి ❣️
.@PawanKalyan Sir కి మేమంటే అంత ఇష్టం కాబట్టే మాకు అన్నీ మంచిగా చేస్తున్నారు👏🏻
- Fake CBI GO ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది జగనే
- కేసును నీరుగార్చింది జగనే
- మాకు అండగా ఉన్న జనసైనికులను ఇబ్బంది పెట్టింది జగనే
- సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవీ గారు
ఈ రోజు Paytm డబ్బుతీసుకుని దోశ బాగానే తీరగేస్తున్నావు...
ఎవ్వడూ దేకని సమయంలో
మీ కేసును తలకి ఎత్తుకున్న #PawanKalyan పైనే కేసు పెట్టే స్థితికి వచ్చారు.
బాగా జరిగింది ఆయనకి.
ఇప్పుడు మీరు మోస్తున్న జగన్ పూర్తి స్థాయిలో వెంటనే 5 ఏళ్లు అధికారంలో ఉన్నాడు.
ఏం న్యాయం జరిగింది ?
పాపను చంపినోళ్ళను, కేసుని నీరుగార్చినోళ్లను, సాక్ష్యాలను తారుమారు చేసినోళ్లను వదిలేసి..
జీవితానికి భరోసా ఇచ్చి, అసలు సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసిన @PawanKalyan గారి మీద కేసుపెట్టిన గొప్ప మహాత్మురాలివమ్మ నువ్వు 🙏
పాడేరు నుంచి అరకు వెళ్తుండగా రాతిపై అడవితల్లి బాట పేరు 😊❤️
అరకులో అడవితల్లి బాట, @PawanKalyan గారు చేపట్టిన అనేక అభివృధి పనులు మీ ముందుకు తీసుకురానున్నాను!!
@mvrkteja@JSPShatagniTeam