ఆనాడు "వందేమాతరం"ను విభజించి ఘోర తప్పిదం చేశారు.దాని తీవ్ర పర్యవసానాలను దేశం ఇప్పటికే అనుభవించింది.నేడు మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్న ఈ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా నిలబడి తమ గళాన్ని వినిపించవలసిన సమయం వచ్చింది.
Hoisted the party flag in Visakhapatnam today.
The party flag reflects the unwavering commitment of every karyakarta to the organisation. It reminds us of our collective responsibility to carry forward the ideals and values of the party with dedication, discipline and a spirit of service, while working tirelessly for the building of a ��Viksit Bharat’.
ఈ రోజు విశాఖపట్నంలో పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ పార్టీ జెండా, సంస్థ పట్ల ప్రతి కార్యకర్తకు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ప్రతీక. 'వికసిత్ భారత్' నిర్మాణమే ధ్య���యంగా అంకితభావం, క్రమశిక్షణ, సేవాభావంతో పార్టీ ఆదర్శాలను, విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన సామూహిక బాధ్యతను ఈ జెండా మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.
@BJP4Andhra
BJP National President Shri @NitinNabin hoisted the party flag in Visakhapatnam today.
It reminds us of our collective responsibility to uphold the ideals and values of the party with dedication, discipline and a spirit of service, while working tirelessly towards building a #ViksitBharat.
Watch. ⬇️
సమాజంలో మార్పు కోసం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తితో వారి జీవితాన్ని ప్రజాసేవకు అంకితంచేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) శ్రీ మధుకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చక్కటి ఆరోగ్యంతో సంపూర్ణమైన జీవితంతో సమాజానికి, పార్టీకి మరిన్ని సేవలు అందించాలని మా హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామివారిని, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుప���ి వేంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను! 💐🙏🪷
@BJPMadhukarAP
#HappyBirthDay ji
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారికి హృదయపూర్వక
స్వాగతం • సుస్వాగతం
భాజపాతో భరోసా
అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్
#NitinNabin ji
@NitinNabin ji
@BJP4Andhra@MadhavBJP@BJPMadhukarAP
కాషాయ దళపతికి ఆత్మీయ స్వాగతం!
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా హృదయపూర్వక 💐🙏🪷
స్వాగతం - సుస్వాగతం.
కార్యకర్తలలో బీజేపీ సిద్ధాంతాలు, సేవా రాజకీయాలు మరింత బలం చేకూర్చే
ఈ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం.
#AndhraPradesh #WelcomeNabin
#NitinNabin ji
@NitinNabin ji
అటల్ బిహారీ వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను 💐 🙏 🪷
భారత రాజకీయాల్లో అజాతశత్రువుగా, గొప్ప వాగ్గేయకారుడిగా, దూరదృష్టి కలిగిన నాయకుడిగా చిరస్థాయిగా నిల���చిన భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారికి ఘన నివాళులు.
ఆయన దేశభక్త��, ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి పట్ల అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
ఆయన వారసత్వం చిరంజీవి. 🇮🇳
#AtalBihariVajpayee #BharatRatna #Tribute #Vajpayee #JaiHind