2024 #BJP సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అప్పటి #BJP కార్యకర్త ప్రస్తుత మండల ఉపాధ్యక్షులు శివనాగరాజు గారు కేవలం 2రోజులో తన గ్రామం మొత్తం పూర్తిగా సభ్యత్వం చేసి పార్టీకి 100₹ కట్టిన మొట్టమొదటి కార్యకర్త మీరు లేని లోటు పార్టీకి తీరనిలోటు🙏 @2026bjpkrishna@BJPMadhukarAP@BJP4Andhra
🚆💚 భారత్ తొలి హైడ్రోజన్ రైలు..
రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం! 🇮🇳🌍
భారత్ (India) మరో గొప్ప మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) గంటకు 120 కి.మీ. వేగంతో విజయవంతమైన తుది ట్రయల్‌ను పూర్తి చేసింది. 🚆💧
2026 జూన్ 26న **హర్యానా (Haryana)**లోని జింద్ – సోనిపట్ (Jind–Sonipat) రైల్వే మార్గంలో నిర్వహించిన ఈ పరీక్ష విజయవం��మైంది.
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ (Hydrogen Fuel Cells) ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి పొగ లేదా కార్బన్ ఉద్గారాలు కాకుండా నీటి ఆవిరి (Water Vapour), వేడి మాత్రమే విడుదల అవుతాయి. 🌱♻️
అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత ఈ రైలు జింద్–సోనిపట్ మార్గంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. విజయవంతమైతే దేశంలోని మరిన్ని మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది.
✅ Fact Check: నిజం. భారత తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు 2026 జూన్ 26న హర్యానాలోని జింద్–సోనిపట్ సెక్షన్లో తుది హై-స్పీడ్ ట్రయల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రయాణికుల సేవలు ప్రారంభించే ముందు తుది అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.
#HydrogenTrain #IndianRailways #GreenEnergy #CleanTechnology #India
🌸 హృదయపూర్వక శుభాకాంక్షలు 🌸
భారతీయ జనతా పార్టీ బలోపేతానికి
కృష్ణాజిల్లా ఇన్చార్జిగా నియమితులైన
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు
రాష్ట్ర కార్యదర్శి
శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారికి
హృదయపూర్���క శుభాకాంక్షలు 💐.
మీ సమర్థ నాయకత్వం, అంకితభావం,
సంస్థాగత నైపుణ్యంతో
కృష్ణాజిల్లాలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి,
పార్టీ విజయపథంలో కొత్త మైలురాళ్లు సృష్టించాలని ఆకాంక్షిస్తూ…
"సంస్థే శక్తి – కార్యకర్తే బలం – సేవే లక్ష్యం" గా
🌷 మరొక్కసారి శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐.
💐🙏🪷
ధన్యవాదాలు
@BJP4Andhra
@MadhavBJP ji
@BJPMadhukarAP ji
పామర్తి రామకృష్ణ
బిజెపి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి
*దేశ సమగ్రత కోసం, ఒకే పరిపాలనా విధానం కోసం పోరాడి బలిదానం అయిన రోజున డాక్టర్ శ్యామా ప్రసాద్ ము���ర్జీ గారికి గుడివాడ రూరల్ మండలం లక్ష్మీనగర్ కాలనీ లో పోలింగ్ బూత్ (108) లో అక్కడి నివాసులతో కలిసి నివాళులు అర్పిచటం జరిగింది*
@BJP4India @MadhavBJP @BJYM
#BJYM #RSS #Bharat