మిథుననన్ను అక్కున చేర్చుకున్న మదనపల్లి!
మదనపల్లిలో నేడు నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను వైఎస్ఆర్సీపీకి వేసి గెలిపించాలని కోరారు.
#VoteForYSRCP#VoteForFan
#YSJaganForFarmers
అర్నబ్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలకు తోడుగా నిలబడండి!
గ్రామ, వార్డు సచివాలయాల నిర్వీర్యం, వాలంటీర్ల వ్యవస్థ రద్దు కారణంగా ఈ తుఫాన్ సహాయక చర్యల్లో జాప్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది
వరి, ఆక్వా, పండ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి ధాన్యం సేకరణ సమయంలోనూ రైతులకు మద్దతుగా నిలవండి. ప్రతి గింజనూ ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడి తీసుకురండి
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్టినేటర్లు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు వైయస్ జగన్ గారు సూచనలు
#CycloneArnab
#SadistChandraBabu
#CBNFailedCM
బియ్యం ధరలు విపరీతంగా పెంచారు
కేజీ రూ.85-90 వరకు అమ్ముతున్నారు
సీజ్ ది షిప్ అన్నవారు సీజ్ లేదు, షిప్ లేదు
నాదెండ్లకు ఇంత కమీషన్లు, నారా లోకేష్ కు మరింత కమీషన్లు
బియ్యాన్ని బ్లాక్ చేసి, ఎక్సోపోర్ట్ చేస్తున్నది అంతా టీడీపీ నాయకులే
మంత్రి పయ్యావుల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఇందులో ఉన్నారు
-వైఎస్ జగన్
మదనపల్లెను అరాచకశక్తుల చేతుల్లో పెట్టకండి.. మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ఓటు వేయండి.
వైయస్ జగన్ గారి హయాంలో మదనపల్లెకి మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం.. ఆస్పత్రులు, స్కూళ్లను బాగు చేశాం. కేంద్రీయ విద్యాలయం వచ్చింది.
వైయస్ఆర్సీపీ హయాంలో జరిగిన మంచిని గుర్తు చేసుకుని.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి.
#VoteForFan
ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్నారు ఇచ్చారా.
RICE BAG ధర చూస్తే రూ.2500
GOOGLE CENTER తీసుకొని వచ్చారు అని చెప్పుకుంటున్నారు.
తాగడానికి WATER నీళ్లు కూడా దొరకడం లేదు.
మన మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి ని గెలిపించాలని కోరుతున్నాను.
- బొత్స ఝాన్సీ
మన ప్రభుత్వంలో RICE BAG రూ.1200
ఈ ప్రభుత్వంలో RICE BAG రూ.2500
మన ప్రభుత్వంలో పంచదార రూ.40
ఈ ప్రభుత్వంలో పంచదార రూ.80
మన ప్రభుత్వంలో OIL PACKET రూ.120
ఈ ప్రభుత్వంలో OIL PACKET రూ.220
మీకు ధరలు కావాలి అంటే TDP కి ఓటు వెయ్యండి.
మీకు ధరలు వద్దు అంటే YSRCP కి ఓటు వేయండి.
5 లక్షల ఓట్లు మెజారిటీతో గెలిచిన MP.
5000 ఎకరాలు భూ కబ్జా చేశాడు చేశాడు.
భూ కబ్జాలు ఆగాలి అంటే YSRCP కి ఓటు వేయండి.
- వరుదు కళ్యాణి
ఎవరిది గొడ్డలి పార్టీ @ncbn?
స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు చింపేయడమే కాకుండా.. ఇళ్లపై దాడులు చేశారు, కార్యాలయాలు, కార్లను దహనం చేశారు.
నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లి ఆర్ఓల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు.
మిత్రపక్షాలైన @JanaSenaParty, బీజేపీ నాయకులను కూడా నామినేషన్లు వేయనివ్వకుండా చితక్కొట్టారు.
ఎవరిది గొడ్డలి పార్టీ..?
- @AmbatiRambabu గారు, మాజీ మంత్రివర్యులు.
#VennupotuBabu
#CBNTurnedAPIntoBihar
#JaganannaConnects
వైయస్ఆర్సీపీ పుట్టింది ప్రతిపక్షంలోనే.. నడిచింది కష్టాల్లోనే!
నేను మంచి చేస్తాననే ఉద్దేశంతో ఆరోజు అధికారంలో కూర్చోబెట్టారు. ఈరోజు ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి గురించి చర్చ జరుగుతోంది
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు