సూర్యాపేట :
తెలంగాణ లో ఒకే ఒక్కడు
సూర్యాపేట జిల్లా,నడిగూడెం (మం) కాగితరామచంద్రపురం పంచాయతీ లో TDP అభ్యర్థి చక్రాల పిచ్చయ్య యాదవ్ విజయం...
సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 108 ఓట్ల మెజారిటీతో గెలుపు...
కంగ్రాట్యు��ేషన్స్ 💐💐💐
#SayNoToBettingApps
వీళ్లేం సెలబ్రిటీలు?
అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?
బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చ��సుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?
సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి.
పక్క మనిషి అవసరానికి నిలబడితే తనకేం లాభిస్తుందో ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి నుండి సహాయం కోరే అవసరం రాకూడదని ప్రార్థిస్తాను…
పక్క వారి అవసరం మాత్రమే గుర్తించే గుణం పెంపొ���దించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను
It gives detachment needed for self growth !!!
#lifeisbeautiful
Congratulations sir 💐💐💐on your retirement after a long and distinguished career in law enforcement. Thank you for your service and dedication to keeping our communities safe.✊🏻💐💐💐
P.V.Ganesh Sir Adl.SP
CTC,Khammam.
నిజాయితీ తో కూడిన మానవ సంబంధాలలో
ప్రేమ ,కరుణ ,క్షమ మెండుగా ఉంటాయి.
అలాంటి బంధాలు,సంబంధాలు, కుటుంబాలు,సమూహాలు ( గ్రామమైనా ..దేశమైనా)
దీర్ఘకాలపు నాగరికతకు గట్టి పునాదులుగా నిలబడతాయి….
#honesty#love#kindness restore #humanity#LifeIsBeautiful
Good morning everyone 🙏
May the festive season of Bhogi bring along happiness, success, peace and prosperity into your life. Warm wishes on Bhogi to everyone💐💐💐
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆటపాటలు, కోలాటాలతో ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా.. మన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.💐💐💐