గడిల పాలన విముక్తి చేయడానికే
తెలం���ాణలో భరోసా సభ
కొందరి తెలంగాణను--అందరి తెలంగాణగా మార్చుకుందాం"
ఈరోజు బోయినపల్లి మండలంలో మే7న హైదరాబాద్ లో జరిగే భరోసా సభను విజయవంతం చేయాలనీ పోస్టర్ ఆవిష్కకరణ చేయడం జరిగింది
కొంకటి శేఖర్
చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్
@RSPraveenSwaero
పేదలకు చెందిన ���సైన్డ్ భూమిని కేసిఆర్ గుంజుకుంటుంటే.. పేదలు చావుకు తెగించి పోరాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది. పేదల రాజ్యం తీసుకొని కంపెనీల పేరుతో ధనవంతులకు అప్పజెప్పుతున్నారు. కానీ మరోపక్క మాయవతి గారు, ప్రభుత్వ భూమి ఎక్కడుందో ఆ భూమి పేదలదే అని లక్షల ఎకరాల భూమి పంచారు.కెసిఆర్ ది దోపిడి రాజ్యం.. మాయవతి గారిది పేదల రాజ్యం.
#IamRSP #BSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #Bitcell @RSPraveenSwaero @BITCELL_BSP @BSP4Telangana
* 5 lacs joined the mega rally
* 50+ k cadre based SSD embraced Buddhism
* 100+ Buddhist Monks were present
* 900+ Buses
* 10,000 four wheelers
* Countless bikes
Received above from SSD Gujarat team 👆
కొత్త సచివాలయంలో.. మంత్రి పదవులు పొందిన రెడ్లు.. దళిత బందు, ST రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దళిత, గిరిజన MLAలు... కుల ఆధారిత సంక్షేమ పథకాలకు BC ఎమ్మెల్యేలు... పొర్లు దండాలు...👏👏 తెలంగాణ pulse🫀 పట్టాడు #KCR
రెడ్డిల అధికారానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు విభేదాలు పక్కన్న పెట్టి ఐక్యతగా పోరాడుతారు. అందుకే తెలుగు రాష్ట్రాలను రెడ్డిలు రాజకీయంగా శాసిస్తున్నారు. ఇలాంటి కుల ఐక్యత ఎస్ సి బీసీ ఎస్ టీల్లో సాదించినప్పుడే బహుజన అధికారం సాధ్యం.
@RSPraveenSwaero@VisharadanDr
తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో లాక్ అప్ డెత్ కు గురైన చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన @RSPraveenSwaero. చనిపోయి నేటికి 3 రోజులు దాటింది.కానీ ఆ కుటుంబానికి చిరంజీవి ఎందుకు అరెస్టయ్యాడో తెలీదు.FIR కాపీ లేదు,పోస్ట్ మార్టం రిపోర్టు లేదు,ఎందుకు చనిపోయాడో కూడా ఎవరికి తెలీదు.ఇదీ పాలన
త��లంగాణలో రెడ్లు ఏకమవుతున్నారు.
మతత్వానికి వ్యతిరేకంగానో, అవినీతికి వ్యతిరేకంగానో కాదు.
కార్పొరేట్లకు వ్యతిరేకంగానో, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగానో కూడా కాదు.
రెడ్ల కోసం రెడ్లు ఏకమవుతున్నారు.
ఎవరినో ముంచడానికి కాదు, తమ ప్రయోజనాల కోసం ఏకమవుతున్నారు.
మొన్న కమ్మలు ఇదే చేశారు, నిన్న వెలమలు ఇదే చేశారు, ఈరోజు రెడ్లు ఇదే చేస్తున్నారు.
చెప్పేదేంటంటే.. ఎవరినో ఓడించడానికో, ఇంకెవరినో గ��లిపించడానికో మనం పని చేయొద్దు. మన కోసం మనం పని చేయాలి, మన గెలుపు కోసం పని చేయాలి.
ఆస్తులు, అంతస్థులు ఎన్నున్నా.. ఓటు కోసం ఆధిపత్య వర్గాలు ఎందుకు మన కాళ్లు మొక్కుతున్నారో అర్థం చేసుకోవాలి.
ఏసీ లేనిదో పడుకోని వారు అధికారం కోసం ఎండలో ఎందుకు తిరుగుతున్నారో అర్థం చేసుకోవాలి.
బహుజనులారా.. సిద్ధాంతాల దగ్గరే ఆగిపోతే, చివరికి చినిగిన చెడ్డీ కూడా మిగలదు. అధికారంలోకి రాని జాతి అంతరిస్తుందన��� బాబాసాహేబ్ చెప్పారు.
మనం కూడా రాజకీయం చేయాలి, మనం కూడా గెలవాలి, మనవాళ్లను గెలిపించుకోవాలి.
మాకు అవి కావాలి, ఇవి కావాలని రో��్ల మీద ధర్నాలు చేసే కుక్క బతుకు మనకెన్ని రోజులు?
మన ఓట్లు మనమేసుకుని, అధికారాన్ని సాధిస్తే..
చిటికెలో అన్ని పనులు చేయొచ్చు. మన సిద్ధాంతాన్ని అధికారంగా అమలు చేయొచ్చు.
లాఠీ చార్జ్ ఉండదు, కేసులు ఉండవు, ధర్నాలు అవసరం లేదు, జైలుకు వెళ్లాల్సిన గొడవే లేదు.
కుటుంబ సభ్యులతో సుఖంగా ఉంటూనే భవిష్యత్ తరాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దొచ్చు.
జై భీం.. జై భారత్..
ప్రొబేషన్ కాలము అయిపోగానే రెగ్యూలరైజ్ చెయ్యడం పంచాయతీ కార్యదర్శుల సహజమైన హక్కు. ప్రభుత్వ బాధ్యత
ఏం ప్రభుత్వం అండి ఇది ప్రతిదానికి రోడ్ల మీదకు వచ్చి పోరాటం చెయ్యాలా?
మన బంగారుతెలంగాణలోనే ఈ దరిద్రపు పరిపాలన.
పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యూలరైజ్ చెయ్యాలని SDF డిమాండ్ చేస్తుంది
రాజ్యాంగబద్ధంగా శాంతియుత నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ సెక్రెటరీ మిత్రుల గోస వినే నాధుడే లేడు!
#KCR ji, గత నాలుగేళ్ల నుండి గొడ్డు చాకిరీ చేయించుకున్న ఈ పంచాయతీ సెక్రటరీలను రె��్యులరైజ్ చేసే ఫైలుపై ఈ రోజు కొత్త సచివాలయంలో సుందరమైన మీ చాంబర్లో సంతకం పెట్టాలని #BSP కోరుతున్నది.
Oh Really?
#Ambedkar sacrificed all his four children to fight for justice,liberty, equality,and fraternity.He had all the time for the motherland and its masses.
On the other hand, #KCR built his ‘family’ empire on the sacrifices of martyrs and robbed #Telangana of its future!!
kCRగారి అత్తగారి స్థానిక మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో తక్షణమే టాయిలెట్లు ఏర్పాటు చేయాలి స్థానికZPTCస్థానిక సర్పంచ్ మహిళ అయి ఉండి మహిళల గురించి ఆలోచించకపోవాడం బాధాకరం బోయినపల్లి బస్టాండులో టాయిలెట్ లు నిర్మించాలని నిరసన వ్యక్తం చేసి MPDO కు వినతిపత్రం అందించడం జరిగింది
దొంగే దొంగా దొంగా అన్నట్టుంది ఈ మనువాద @BJP4Telangana ముచ్చట. మతపరమైన reservations లేవు మరి ఆర్థిక reservations ఉన్నాయా?
90% ఉన్న బీసీ SC ST మైనారిటీలను మోసం చేయడంలో అతివాద బీజేపీ, మితవాద కాంగ్రెస్ ఇద్దరు కవల పిల్లలే..!
Art 14 ప్రకారం అందరిని సమానంగా చూసే బాధ్యత @BSP4Telanganaదే