Hon'ble Congress President has approved the proposal for the constitution of Pradesh Election Committee for ensuing Assembly Elections in Telangana-2023, as follows, with immediate effect.
సిట్ కాదు... సీబీఐ విచారణ కావాల్సిందే
టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. వెనక్కు తగ్గేదే లేదు.
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా.
#TSPSC #Paperleak
Not #TSPSC ...It's #BRSPSC
భారత రాష్ట్ర సమితి పబ్లిక్ సర్వీస్ కమిషన్....
ఎంత కమీషన్ ఇస్తే అంత పెద్ద పోస్టు
ఇక్కడా లాబీచును....
పార్టీలో అయిన సరే, గవ్నమెంట్ ఉద్యోగాలలో అయిన సరే...
#TSPSCScam#TSPSCPaperleak