గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంది..!!
- దర్శి వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు..
@ysjagan@YSRCParty@mlasivanna
ప్రకాశం జిల్లా ఒంగోలు లో పేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు..
@ysjagan
దర్శి నియోజకవర్గంలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఆ బూచేపల్లి కుటుంబం అంటే అంత ప్రేమ మరి..❤️❤️
మన ఊరికి-మన శివన్న కార్యక్రమంలో చిన్నారి ఊరు తాళ్లూరు మండలం నాగంబొట్ల పాలెం గ్రామానికి విచ్చేసిన శివ మావయ్య కి ఆత్మీయంగా చెయ్యి ఊపుతున్న చిన్నారి..😍
#ManaUrikiManaSivanna