మీ జగన్ పాలన మరో 10 ఏళ్లు ఇలానే కొనసాగితే ఒకటో తరగతి చదువుతున్న మీ బిడ్డ ఐబ��� చదువులు చదివి 2035 నాటికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి.. ఐబీ సర్టిఫికెట్ తీసుకుని ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#TadipatriSiddham
#VoteForFan
బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన 25 వేల పట్టాలని దొంగ పట్టాలు అని ప్రచారం చేస్తున్న దామోచర్ల జనార్ధన్ కి రెండు ఛాలెంజ్‌లు విసిరిన బాలినేని.
మరి చాలెంజ్ స్వీకరించే దమ్ముందా టిడిపి జనార్ధన్ కి .
#ongolewithbalineni
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏరోజూ అవ్వాతాతల ఇంటికి పెన్షన్ పంపలేదు. అయితే ఆ అవ్వాతాతల పింఛన్ల విషయంలో జగన్‌కి మంచి పేరు వచ్చేస్తోందని ఎన్నికల ముంగిట తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి ఆపించాడు. దాంతో అవ్వాతాతలు తిడుతున్నారని తెలుసుకున్న చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడంటే ఇంత��ంటే దారుణమైన రాజకీయాలు ప్రపంచంలో ఉంటాయా? వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#PayakaraopetaSiddham
#VoteForFan
సంపద సృష్టిస్తానంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ��న్నప్పుడు ఏ స్థాయిలో సంపద సృష్టించాడో ఈ లెక్కలు చూస్తే తెలిసిపోతోంది. ఆ 14 ఏళ్లలో ప్రతి ఏడాది రెవెన్యూ లోటే కనిపిస్తోంది. మరి సంపద సృష్టించింది ఎక్కడ చంద్రబాబూ?
#YSRCPNavaratanaluPlus
@ElectorInsight Erragondapalem YCP's victory has been confirmed, it has gone to the people, and the YCP party in Erragondapalem is for the weighting majority of the entire constituency......