"కుల భావం తెచ్చుకోండి " ఆనే స్పీచ్ కి inspire అయ్యి మెడికల్ డిపార్ట్మెంట్లో ఎవరు ఎక్కువగా ఉన్నారుఅనిరీసెర్చ్చేస్తేవిజయవాడ ,గుంటూరులో most of the hospitals మెడిసిన్ చదివే వాళ్ళు ఒక కమ్యూనిటీని ఎక్కువగా కనిపించారు మిగతా వాళ్ళు లేరా అంటే ఎగబడి ఏసాం కదా ప్రారబ్దం అనుభవించాల్సిందే
గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి @naralokesh గారు ఆంధ్రప్రదేశ్ mcet ఫలితాలు ఇంకా విడుదల కాలేదు పిల్లలందరూ ఇంజనీరింగ్ కాలేజీ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే బహుశా మీరు MCET రిజల్ట్స్ రిలీజ్ చేయడం మరిచిపోయినట్టున్నారు..
పక్క రాష్ట్రం తెలంగాణలో కౌన్సిలింగ్ లు కూడా స్టార్ట్ అయ్యాయి
శ్రీమన్నారాయణ యజ్ఞ్యానికి ఆహ్వానించిన జీయర్ స్వామీజీ .
స్వయం ప్రకటిత హిందూ ధర్మ పరిరక్షకులుగా ప్రకటించుకున్న వాళ్లకి ఇలాంటి ఆహ్వానాలు అందినట్టు మనం చూడలేదు ..
మళ్లీ ఈ స్వామీజీలకు ఏమి అంట కట్టకండి స్వామీజీలు వేరు జీయర్లు వేరు ..
YS SHARMILA IS A NOT A LEADER…..
DR RAJASEKHARA REDDY LEGACY
Sunkara Padmasree, here is a news-style script designed for a political broadcast
“Legacy or Liability?”
Sunkara Padmasree Launches Scathing Attack on PCC Chief Y.S. Sharmila
The Andhra Pradesh Congress Committee is no longer a united front. In a bombshell statement, AICC member Sunkara Padmasree has declared open war on PCC President Y.S. Sharmila. The accusation? That Sharmila has turned the party into a "private family drama" and left loyal workers as "orphans."
Padmashree’s first strike hits Sharmila’s accessibility. According to the senior leader, the PCC Chief is a ghost to her own cadre.(Quoting Padmasree):
"Nobody has her phone number. Nobody knows where she stays. She comes once in three months, garlands only YSR statue, and disappears.
Padmashree claims that while senior leaders, ex-ministers, and ex-MLAs are ready to fight on the streets for Special Category Status, their leader is nowhere to be found for a discussion.The conflict isn't just about phone calls; it’s about identity. Padmashree argues that Sharmila is obsessed with the YSR legacy, a brand that Jagan Mohan Reddy has already milked dry.
"YSR is not bigger than Nehru, Indira, or Rajiv Gandhi," says Padmasree. She reminds the cadre that it was Rahul Gandhi’s Daro Mat (Don't be afraid) message that gave them the courage to stay with the party after bifurcation not Sharmila’s focus on her family’s past.
Perhaps the most damaging claim is that Sharmila is a Packaged Star.
Padmashree alleges that Sharmila is working at the behest of the NDA-TDP alliance, paid to simply attack Jagan Reddy. She asks a piercing question: "People have already sent Jagan home with 11 seats. Why are we still talking about him? We should be talking about Congress policies, not family disputes.
Having walked 4,000 kilometers from Kanyakumari to Kashmir with Rahul Gandhi, Padmasree says her loyalty is to the Congress's secular fabric, not a "seasonal" leader.
The grievances have reached the desks of Mallikarjun Kharge and K.C. Venugopal. While state in-charge Manickam Tagore has asked for patience, the fire in the APCC is far from being extinguished
Is Y.S. Sharmila leading a Congress revival, or is she dismantling it from within? As Sunkara Padmasree puts it, the workers are tired of being orphans. The ball is now in the court of the Delhi.
స్టాండప్ కామెడీ పేరుతో ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని , జీవితాలను హేళన చేసే మరో మానసిక రోగి ఇతను .. ఇతను రాజకీయ నాయకులని , సెలబ్రిటీలి టార్గెట్ గా ఇలా వెకిలి కామెడీ చేస్తుంటే ఎదుట కూర్చుని .. పగలబడి నవ్వుతుంటారు .. ఒక విధంగా ఒకే స్వభావం ఉన్న మానసిక రోగులంతా ఇలా స్టాండప్ కామెడీ పేరుతో ఒకచోట చేరి వారి మానసిక అపరిపక్వత ని ఇలా పంచుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు.. దీనికి ఎక్కడో ఒకచోట బ్రేక్ వేయాలి .. ఇంకొకరి జీవితం పై ఇలా విషం చిమ్మే కల్చర్ ని ఏదో ఒకటి పిచికారీ చేసి .. నిర్మూలించాలి ..
DISCLAIMER .. ఇక్కడ ఏ పార్టీ నాయకులని వాళ్ళు కామెడీ చేసారు అనేది నాకు అనవసరం .. ఎదుటోళ్ళ జీవితాలని అపహాస్యం చేసే వారిపై .. మాత్రమే నా ఆగ్రహం .. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నేతలని అయినా లేదా ఇంకెవరైనా సామాన్యులనైనా .. ఇలా కించపరిస్తే నేను కచ్చితంగా స్పందిస్తా … 🙏🙏🙏
🚨 బ్రేకింగ్ న్యూస్..
వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్రు గ్రామంలో హై టెన్షన్..
ఆగని కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు.
వేమూరు నియోజకవర్గం దళిత వాడలో దారుణం..
అర్ధరాత్రి ఇంటిలోకి చొరబడి వీధి రౌడీలగా ప్రవర్తించిన కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు..
విచక్షణారహితంగా తలుపులు విరగొట్టి బెడ్ రూమ్ లోకి చొరబడిన కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు..
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కొల్లూరు ఎస్ఐ..
చినపులివర్రు గ్రామానికి చెందిన వేమూరు నియోజకవర్గ షోషల్ మీడియా అధ్యక్షులు
శ్రీ బాణాల తనీష్ కూటమి ప్రభుత్వంపై పోస్ట్ లు పెడుతున్నారని కొల్లూరు పోలీసులు అక్రమ అరెస్టు చేసేందుకు దళిత వాడకు అర్ధరాత్రి వచ్చిన కొల్లూరు పోలీసులు.
తన కార్యకర్తను కాపాడుకునేందుకు చినపులివర్రు గ్రామానికి చేరుకున్న వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.
మహిళల పట్ల అసభ్యకరంగా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించిన అశోక్ బాబు.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
ఇప్పుడు దేశంలో ఉన్న మేధావులు అందరూ బయటకు వచ్చి చెప్పవలసిన మాట ఏమిటంటే ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే శాంతియుతంగా ఖండించాలి అంతేకానీ దాడులు అనేవి ప్రజాస్వామ్యం కాదు ..
మొన్న ఏబీఎన్ మీద నిరసన తెలిపినప్పుడు ఇదే కదా అందరు అన్నారు సేమ్ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి
స్టాండ్-అప్ కమెడియన్ అనుదీప్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో అసహనం చెందిన ప్రేక్షకులు దాడికి యత్నించగా.. వారి పిడిగుద్దుల నుండి తప్పించుకుని ఆయన అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యారు.
ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏబీఎన్ మాట్లాడినప్పుడు ఎవడికి చీమకుట్టినట్టు లేదు
వైసీపీలోని ఆడవాళ్లు ఆడవాళ్లు కాదా ?
మిగతా పార్టీ ఆడవాళ్లు మాత్రమే ఆడవాళ్ళ ?
ఎంత హిపోక్రసీ రా బాబు 🙄
ఎవడో చిన్న కమెడియన్ అన్నారు అని కొట్టడానికి వెళ్లారు…
మరి @PawanKalyan గారే రాంబాబు గారిని BRO సినిమాలో ట్రోల్ చేశారు… అవమానకరంగా తీశారు
గబ్బర్ సింగ్ లో రాజశేఖర్ గారిని ఏమీ సెప్తిరి అని ఆయన నత్తిని కామెంట్ చేశారు
కన్వీనెంట్గా గా మి స్టాండ్ బాధితుల పక్షాన ఉంటుంది కాబోలు ..
ఏబీఎన్ ఛానల్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ లోని ఆడవాళ్ళందరి గురించి మాట్లాడితే నీ నోరు పేగల్లేదు కారణం ..
అప్పుడు రాధాకృష్ణ అనే మానసిక రోగి గురించి మాట్లాడకపోవడానికి
మీ మౌనం తాలూకా కాస్ట్ ఎంత ?
.. ఈ మానసిక రోగి @kanudeep95 అనుదీప్ అనేవాడు ఆడపిల్ల వ్యక్తిగత జీవితం మీద స్టాండప్ కామెడీ పేరుతో చిల్లర కామెంట్స్ చేస్తున్నాడు .. అంతేగాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపైనా ఇదే రకమైన కామెంట్స్ చేస్తున్నాడు .. ఎదుటివారి జీవితం మీకు కామెడీగా మారిందా ? ఇతని ఫ్యామిలీలో ఎవరూ విడాకులు తీసుకోలేదా ? ఎవరి జీవితం వారిది .. వారి పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకి తెలీదు కదా .. వాళ్ళు విడాకులు తీసుకుంటే ఈ లోకానికి ఏదైనా నష్టం జరిగిందా ? కచ్చితంగా ఇలాంటి విషపు పురుగుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి .. స్టాండప్ కామెడీ చేయడానికి బోలెడన్ని అంశాల మీద మాట్లాడుకోవచ్చు .. కాని ఇలా ఆడపిల్ల జీవితం గురించి మాట్లాడే ఈ నీచుడిని తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పాలి .. అది చూసి ఇంకొక ఆడపిల్ల మీద ఇంకొకడు స్టాండప్ కామెడీ చేయాలంటే భయపడాలి ..@PawanKalyan@IamNiharikaK@NagaBabuOffl@naralokesh@Anitha_TDP
#MAVIGUN బ్రహ్మాండమని సాక్షిలో రాసుకుంటున్నారు కానీ, ప్రజలు ఛీకొడుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతే...ఎవరూ కదిలించలేరు. ఇది అర్ధమయ్యే ఈ రాగాలు తీస్తున్నారు
- జగన్ పై మంత్రి నారాయణ ఫైర్
ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగే ఉంటే ఒక్కొక్కళ్ళు గుండెను తీసుకెళ్లి గోడకి కొట్టుకునే వాళ్ళు
ఇప్పుడు కన్వీనెంట్గా ఈ విషయం చర్చకు రాకుండా ఉండడానికి ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చారు ..
@forAReason_in_x
@2029YSJ@IamJaganJMR@APS_Observer#klthiHindus