My heartfelt greetings & best wishes to https://t.co/3uKbVWMuWf Sri @AmitShah ji on his 57 th birthday. May Lord Balaji Bless him with great health and long life.🙏
A political film inspired by Loknayak ‘Jayaprakash Narayan’s ‘ Emergency movement in the contemporary times. Did the film opening in 2003( I think) and shelved it to do it in real life. It’s more satisfying to walk the talk rather than to act it out in a film.
నా కడ శ్వాస వరకు రాజకీయాలని వదలను. ఈ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలు మూలల పిడికెడు మట్టిని చల్లండి. ఎందుకు చల్లుతారు తెలుసా ? ఈ నేల నుంచి అన్యాయాన్ని, దాష్టీకాన్ని ఎదిరించే కత్తులు మొలవాలి అని - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaSramadaanam#JSPForAP_Roads
తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారి సమక్షంలో కడియపులంక గ్రామ యువత మరియు ఆయా వర్గాలకు చెందిన సుమారు 100మంది పార్టీ లో జేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.