The passing of legendary Indian actor, National Award-winning artiste, and Padma Shri awardee Sri Nana Patekar Ji, is deeply painful. Over four decades, he brought extraordinary depth and authenticity to every role, from comedy to emotional, and from intense drama to the finest shades of human emotion, leaving an indelible mark on Indian cinema.
Beyond his remarkable contribution as an actor, his work as a social worker and his commitment to serving society will also be remembered with great respect.
I convey my deepest condolences to his family, loved ones, colleagues, and countless admirers.
Om Shanti.
#NanaPatekar
25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం… 🇮🇳
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో ప్రారంభమైన ప్రయాణం.. నేడు భారత ప్రధానమంత్రిగా కొనసాగుతోంది.
ప్రజాసేవ, దేశాభివృద్ధి, సంకల్పంతో సాగిన ఈ 25 ఏళ్ల ప్రస్థానానికి హృదయపూర్వక అభినందనలు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి. 🙏🇮🇳
#25YearsOfSeva#NarendraModi
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించిన అమలాపురం నియోజకవర్గం బెండమూరులంక గ్రామానికి చెందిన జనసైనికుడు రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.3.5 లక్షలు ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ అనిశెట్టి స్వామి రూ.2.5 లక్షలు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పంచకర్ల సందీప్ రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ.50 వేలు అందించారు.
ఈ సందర్భంగా రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకల సమయంలో ప్రమాదవశాత్తూ బైక్ ర్యాలీలో మరణించిన P. గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు అడపా మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.4.5 లక్షలు ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ అనిశెట్టి స్వామి రూ.2.5 లక్షలు, P. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ @GiddiJSP_గారు ₹1 లక్ష రూపాయలు, అయినవిల్లి మండల అధ్యక్షులు శ్రీ రాజేష్ పోలిశెట్టి ₹50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ.50 వేలు అందించారు.
ఈ సందర్భంగా అడపా మల్లేష్ గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.