అయిన ఉంటున్న స్థానం ఆయనకున్న క్రేజ్ గురించి అందరూ కొట్టుకుంటున్నారు కానీ అవన్నీ వదిలేసి ప్రజల కోసం ఎందుకు వెళుతున్నారు మంచి చేయడానికి
Noel About @PawanKalyan Garu
#HappyBirthDayPawanKalyan
https://t.co/F3sTJniJvs
నువ్వు రాయబోయ�� రోజుల్లో రాసే సువర్ణ అక్షరాలను తలచుకుంటు నీ ముందు మోకరిల్లుతున్నాం
ఒక్కడివే వందలుగా మారి ముందుకు సాగడం సాధించి చూపడం నీ విజయం
ఏటికి ఎదురీదడం, గాలి విచే వాలుకు ఎదురుగా నడవడం నీ విజయం
జయహో జనసేనాని జయహో...
#HappyBirthdayPawanKalyan
మా గుండె గుడిలో చప్పుడై
మా వెంట నడిచే వచ్చే నీడవై
మా మది నిండా కాంతిని వెదజల్లే దీపమై
మా జీవితంలో మరుపురాని జ్ఞాపకమై
కలకాలం మాలో కొలువుండిపో ఆరద్యదైవమై జనసేనాని @PawanKalyan ��ారు🙏🙏
#HappyBirthdayPawanKalyan
Today you may mock us, make fun of us, insult us, disown us and talk all sort of bullshit about us but we will patiently wait for our time, we will wait to answer you, we will wait to Win because time wil answer everything when the efforts are genuine
#HappyBirthdayPawanKalyan