రాజోలు నియోజకవర్గం లో మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అని గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే తీరక లేదా @Anitha_TDP గారు, రాజోలు లో అసలు రూల్ లా లేదు, @APPOLICE100 , తప్పుడు కేసులపై మా పరిస్థితి ఇలా ఉంటే ఇంక సామాన్యుడి పరిస్థితి ఏమిటి?
రాజోలు వాటర్ యూజర్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన వ్యక్తిని ఈరోజు అధికారిక కార్యక్రమంలో పెట్టుకుని మీటింగ్ లు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు@Collectorate_Ks వారికి విన్నవించినా మార్పులేదు.మన పాలనకు YCP పాలనకు తేడా ఏముంది? @ncbn@naralokesh@APDeputyCMO
నా మీద రాజోలు పోలీసులు కుట్ర చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు, నా మీద దాడి చేయడానికి కుట్ర పన్నిన విషయం ఆధారాలతో DGP, SP గార్లకి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు ఇది రాజోలు జనసైనికుల పరిస్థితి @JanaSenaParty@APDeputyCMO
నా మీద రాజోలు పోలీసులు కుట్ర చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు, నా మీద దాడి చేయడానికి కుట్ర పన్నిన విషయం ఆధారాలతో @APPOLICE100 DGP గారికి, SP గారికి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు@KonaseemaPolice జనసైనికుల పరిస్థితి @AndhraPradeshCM
అంతర్వేది సముద్ర తీరంలో వర్షపునీరు సముద్రంలోకి తోడుతూ ఉన్నాం అనే నెపంతో అక్రమ ఆక్వా వ్యర్థాల నీటిని సముద్రంలోకి గత 20 రోజులుగా వదులుతున్నారు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ లేవు @APDeputyCMO@Collectorate_Ks@moefcc తక్షణమే చర్యలు తీసుకోండి 🙏
అంతర్వేదిసముద్ర తీరంలో మరలా ఈరోజు కూడా ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో చూడండి, CRZ లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, VRO అక్కడే ఉండి చూస్తూఉన్నారు @Collectorate_Ks@ncbn@APDeputyCMO@moefcc
@Collectorate_Ks@ncbn@APDeputyCMO@moefcc గత రెండు దశాబ్దాలుగా సముద్ర తీరంలో ఉన్న ఇసుక తవ్వకాల వల్ల ఈరోజు వచ్చిన నష్టం, అధికారులు గట్టిగా లేకపోవడంతో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపే వారికి, లోకల్ అధికారులకు భయం లేకుండా పోతుంది, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు అదికారులు తీసుకోవాలి
అంతర్వేది సముద్ర తీరం ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతూఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తోంది?VRO మీద చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వం మీద లేదా? @ncbn@Collectorate_Ks@APDeputyCMO@moefcc తప్పు ఇంకోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకోండి 🙏
రాజోలు వాటర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ ను పదవి నుండి 27.06.2025 న తొలగిస్తూ SE,ధవళేశ్వరం ఉత్తర్వులు ఇచ్చారు, అయినప్పటికీ అతనిని అనధికారికంగా కొనసాగించడం వలన ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు @CMOAndhra@ncbn@naralokesh@Collectorate_Ks చర్య తీసుకోండి🙏
Man made disaster at Konaseema district , Andhrapradesh, @byadavbjp ji @ncbn ji @PawanKalyan ji @moefcc@PMOIndia please help innocent farmers, and environment at Sakhinetipalli,Malkipuram, and Mamidikuduru Mandal’s in Konaseema district..🙏🙏
రాజోలు ని.వర్గం లో MLA సొంత పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చేస్తూ ఉంటే @naralokesh@ncbn గారు కొంచెం దృష్టి పెట్టండి,గత 5 సం.లు ప్రతిపక్షంలో తిట్లు తిట్టారు, వాళ్ళు అందరూ ఇప్పుడు MLA తో కలసి తిరుగుతున్నారు @JanaSenaParty ..రాజోలు కార్యకర్తల బాధ వినండి
రాజోలు న.వర్గం లో చట్టం రోజుకో రకంగా పనిచేస్తుంది @Anitha_TDP గారు, జనసేనకు పనిచేసిన సామాన్య కార్యకర్త లను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని గగ్గోలుపెట్టిన పట్టించుకునే వారు లేరు @naralokesh@JanaSenaParty@dgpapofficial
Sc మైనర్ బాలిక ఒక వ్యక్తి గత ఏడాది గా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని @KonaseemaPolice మలికిపురం పోలీస్ కి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు @Anitha_TDP@naralokesh@dgpapofficial తక్షణం బాలికకు న్యాయం చేయండి
@Collectorate_Ks on 22/03/2025 AP mines department sieged 13 tractors and 9 boats at Sompalli ramp, Razole Mandal based on @moefcc direction on illegal sand mining @AndhraPradeshCM again started today without any approvals from the departments @APDeputyCMO
రాజోలు ని.వర్గం, సఖినేటిపల్లి మండలం లో ఉన్న పెద్దింట్లమ్మ గుడిని పోలీసుల సహకారంతో కబ్జా చేసిన అంతర్వేది ఆలయ అధికారులు, RDO ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసినప్పటికీ కబ్జాలో పెట్టుకొన్న అధికారులు, @APDeputyCMO@dgpapofficial@naralokesh@KonaseemaPolice
రాజోలు ని.వర్గం లో జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు,సాక్షి ని బెదిరించి తెల్లకాగితం పై సంతకం తీసుకుని మరీ నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు మన ప్రభుత్వం ఇలా చేయడం మంచిది కాదు @APDeputyCMO@naralokesh@ncbn@dgpapofficial@KonaseemaPolice 🙏