#HelloFriends
1985 ఆరంభం నుంచి 2014 వరకు
ప్రింట్ మీడియాలో పని చేసాను
2012 నుంచి 2014 వరకు డిజిటల్ మీడియా పోకడలు గమనిస్తూ
భవ���ష్యత్ దానిదే అని గమనించి 2014లో ప్రింట్ మీడియాతో వున్న
30 ఏళ్ల అనుబంధం వదులుకున్నాను.
2023 నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియా పోకడలు గమనిస్తూ
భవిష్యత్ దానిదే అని నమ్ముతూ
2014 నుంచి 2016 వరకు గ్రేట్ ఆంధ్రతో వున్న అనుబంధాన్ని
ఈ రోజు నుంచి వదలుకుంటున్నాను.
వెబ్..ట్విట్టర్ రెండూ కాదు ఒకటే అన్న మీమాంస వచ్చింది.
ఛాయిస్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
అందుకే ఈ నిర్ణయం.
ఇక ఇప్పుడు నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ..
నా రివ్యూలు, విడియో రివ్యూలు, రేటింగ్ లు
ఆర్టికల్స్ అన్నీ ఇక్కడే…ఈ ట్విట్టర్ హ్యాండిల్ లోనే
మీ అందరి అభిమానం వుంటుందని ఆశిస్తున్నాను.
#Spirit inside Talk
ఇప్పటి వరకూ తీసింది ఒక్క సీన్ మాత్రమే.
కానీ ఆ సీన్ 🔥🔥🔥🔥🔥🔥
ఒక్క ఎక్స్ప్రెషన్ కోసం #Prabhas ని రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన #sandeepreddyvanga 😡😡😡😡
బాడీ డబుల్ కు No Chance👎
Fans కు మర్చిపోని ట్రీట్ ఇవ్వడానికి కష్టపడుతున్న #RebelStar
From Indian soil to the Oscars stage. ✨🙏
#MahavatarNarsimha is now officially eligible for Best Animated Feature at the Oscars 2026, standing tall among 35 global films.
A nomination would make it the first Indian animated feature in Oscars history.
Proud moment for Indian animation 🇮🇳🔥
#Oscars2026