మన ప్రాంతంలో శక్తివంతమైన బోయపాలెం పార్వతి అమ్మవారి గుడిలో ఎంపీ హోదాలో లావు కృష్ణదేవరాయలు గారు పూజలు నిర్వహించారు , మన ప్రాంత అభివృద్ధికి పాటుపడే శక్తిని ప్రసాదించమని కోరుకుందాం.
పదవులను అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని లూఠీ చేసే,బ్యాంకులకు బురిడీ కొట్టే నాయకులు నరసరావుపేట ప్రజలకు అవసరమా?
రూ. 748కోట్లు బ్యాంకు రుణాలు చెల్లించుకుండా బ్యాంకులను మోసం చేసే రాయపాటి సాంబశివరావు లాంటి ప్రజాప్రతినిధులను నరసరావుపేట ప్రజలు తరిమికొట్టాలి......
#VoteForFan#YSJagan
బాబు పుణ్యమా అని విజయనగరం జిల్లాలో జూట్ మిల్లులన్నీ మూతబడ్డాయి. జిల్లాలో ఇసుక, గనులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టును కూడా నాశనం చేశారు -వైయస్ జగన్
#APNeedsYSJagan#VoteForFan
నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు
మాచర్ల నియోజకవర్గం కంభంపాడు గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు
వినుకొండ నియోజకవర్గం వినుకొండ లో బొల్లాపల్లి మండలానికి సంబంధించిన వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు పాల్గొన్నారు #YSRCP
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా అమ్మ వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు.
@JaiTDP goons took up another fake news campaign, thrashing YSRCP women activists in Narasaraopeta. Strongly condemn their allegations, @YSRCParty is only collecting mobile numbers that too with the consent of a person. Here are the proofs
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చర్ల మరియు ఉప్పరపాలెం గ్రామాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం గుండె పల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు
Today myself along with @MlaGopireddy and Kasu Mahesh Reddy, met @CEOAndhra seeking action against the fraudulent actions of TDP while using Form - 7. @JaiTDP is playing cheap tricks by filing Form - 7 on @YSRCParty Booth committee members name.